wife chopps husband's genitals over alleged affair భర్త మర్మాంగాలను కోసిన భార్య..

Punjab wife chopps husband s genitals over alleged affair

Jalandhar, Punjab, Extra marital affair, Woman cuts husband's penis, Punjab crime, woman chops off genitals, azad singh, joginder nagar, jalandhar, punjab, genitals, chopped off, extra marital affair, punjab, crime, viral news

The woman first hit her husband with a rod when he was sleeping which left him unconscious. Then, she chopped off his private parts with a knife and then disposed them in a toilet, according to the police.

భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో...

Posted: 03/10/2018 11:39 AM IST
Punjab wife chopps husband s genitals over alleged affair

తన భర్తే తనకు ప్రత్యేక్ష ధైవం అని భావించే భారత దేశంలో.. ఓ భార్య తన భర్తపై కలిగిన అనుమానంతో చేయకూడని పని చేసి కటకటాలు లెక్కపెడుతుంది. తన భర్తపైన వున్న అమితమూన  ప్రేమే అమెను ఈ చర్యలకు పాల్పడేలా చేసిందని అమె నెత్తినోరు బాదుకుని చెబుతున్నా.. అమె చేసింది ముమ్మాటికి తప్పే.. అంటూ మహిళా లోకమే అమెను నిందిస్తుంది. ఇంతకీ జరిగిందేంటో తెలుసా..?

తన భర్త వేరే మహిళలో అక్రమ సంబంధం కలిగివున్నాడనే అనుమానంతో జలంధర్‌లోని జోగీందర్ నివాసి ఆజాద్‌సింగ్ భార్య అతని మర్మాంగాలను కోసి వాష్ రూమ్ లో వేసి మరీ ప్లష్ చేసింది. ఈ ఘటనలో అజాద్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అస్పత్రికి పరుగు తీశాడు. అక్కడి వైద్యులు పోలీసులకు సమాచారం చేరవేశారు. బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలిపారు.

అయితే జరిగిన ఘటనను తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. భార్య ఇంతటి దారుణానికి ఒటిగట్టిందా..? అని అశ్చర్యపోయారు. ఆజాద్‌సింగ్ నుంచి వివరాలు సేకరించారు. రాత్రివేళ తాను నిద్రిస్తుండగా తన భార్య ఈ చర్యకు పాల్పడిందని బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అంతకుముందు తన తలపై గట్టిగా బలమైన వస్తువుతో తలపై మోదిందని దాంతో తాను స్పృహ కోల్పోయాయని కూడా చెప్పాడు. తరువాత తన మర్మాంగాలను కోసి టాయిలెట్ లో పడేసి అక్కడి నుంచి పరారైంది. దీంతో అమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అమె కోసం అన్వేషణ మెదలుపెట్టి చివరకు పక్షం రోజుల తరువాత పట్టుకుని కోర్టులో హాజరుపర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : azad singh  joginder nagar  jalandhar  punjab  genitals  chopped off  extra marital affair  punjab  crime  

Other Articles

Today on Telugu Wishesh