Another Economic Crisis May hits America | అమెరికా మరోసారి ఆ ముప్పు పొంచి ఉంది : హెచ్చరించిన బిల్ గేట్స్

Economic crisis america

Bill Gates, America, Economic Crisis, US Economic Crisis 2008, Ask Me Anything Bill Gates

Many economists consider the financial crisis of 2008 to be the worst economic downturn since the Great Depression. According to Bill Gates, the US is heading toward another one just like it. On Tuesday, the Microsoft founder held an “Ask Me Anything” event on Reddit. When a user asked, “Do you think in the near future, we will have another financial crisis similar to the one in 2008?” Gates replied with a stern – but still optimistic – warning. Yes.. It is hard to say when but this is a certainty,” Gates said. Fortunately we got through that one reasonably well.” he added.

అమెరికాకు ఆ ప్రమాదం మళ్లీ పొంచి ఉంది

Posted: 03/03/2018 01:00 PM IST
Economic crisis america

అగ్రరాజ్యం అమెరికాకు మరో ఆర్థిక సంక్షోభం ముప్పు పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ హెచ్చరిస్తున్నారు. తాజాగా 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే కార్యక్రమంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం సమీప భవిష్యత్తులో మళ్లీ వచ్చే అవకాశం ఉందా? అంటూ ఓ యూజర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... ఔను అని పక్కాగా చెప్పడం కష్టమే అయినప్పటికీ... అలాంటి సంక్షోభం మరోసారి రావడం మాత్రం తథ్యమని బిల్ గేట్స్ సమాధానమిచ్చారు. ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని... అయితే ఇన్నొవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతే దాన్నుంచి బయటపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో అమెరికా అతలాకుతలం అయింది. దాదాపు 88 లక్షల ఉద్యోగాలను అమెరికన్లు కోల్పోయారు. 19 ట్రిలియన్ డాలర్ల (రూ. 19 లక్షల కోట్ల డాలర్లు)కు పైగా ప్రజా సంపద హరించుకుపోయింది. నివాసాలను కోల్పోయిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles