Airtel revamps Rs 93 prepaid plan ఎయిర్ టెల్ నుంచి అత్యంత చౌవకైన ప్లాన్..

Airtel revamps rs 93 prepaid plan to offer 1gb data unlimited calling for 28 days

airtel, airtel rs 93 plan, airtel rs 93 prepaid recharge, airtel rs 93 vs jio rs 98, airtel rs 93 prepaid offer, airtel recharge, airtel best recharges, reliance jio, telecom companies

The Rs 93 recharge now offers 1GB of 4G/3G data along with unlimited local and STD calls for 28 days. Previously it offered the same benefits, albeit for ten days.

ఎయిర్ టెల్ నుంచి అత్యంత చౌవకైన ప్లాన్..

Posted: 02/12/2018 01:32 PM IST
Airtel revamps rs 93 prepaid plan to offer 1gb data unlimited calling for 28 days

టెలికాం రంగంలో పెనుసంచలనాలకు తెరతీసీన రిలయన్స్ జియో.. తమ కస్టమర్లను అకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుందని భావిస్తున్న టెలికాం సంస్థలు.. జియో ఆఫర్లకు దీటుగా బ్రమ్మండమైన ఆఫర్లను కస్టమర్ల ముంగిట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో టెలికాం దిగ్గజ సంస్థల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న భారతి ఎయిర్ టెల్ మరో అడుగు ముందుకేసి.. కస్టమర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.

గతేడాది డిసెంబర్ మాసంలో తీసుకువచ్చిన రూ.93 ప్లాన్ ను మరోమారు ఖాతాదారుల ముందుకు తీసుకువచ్చింది. గతంలో కేవలం పదిరోజుల కాలపరిమితితో వచ్చిన ఈ ప్లాన్ ను తాజాగా నాలుగువారాలకు పొగడిస్తూ తీసుకువచ్చింది. తాజా రూ. 93 ప్లాన్ ప్రకారం వినియోగదారులకు 1జీబి 3జి/4జి డేటా లభిస్తుంది. ఇంకా 28 రోజుల కాలపరిమితితో పాటు అపరిమిత కాలింగ్ (లోకల్, ఎస్టీడి & రోమింగ్) మరియు ప్రతిరోజూ 100ఎస్ఎంఎస్ లు పొందుతారని ఆ సంస్థ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Haneesha chowdary suicide case

  హనీషా అందుకే సూసైడ్ చేసుకుందా?

  Feb 19 | హైదరాబాద్ లో విద్యార్థిని హనీషా చౌదరి(24) ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ హనీషా చౌదరి ఎంబీఏ... Read more

 • Congress mla harris son mohammed nalapad surrenders in bengaluru pub brawl case

  36 గంటల తరువాత పోలీసులకు లొంగిపోయిన ఎమ్మెల్యే తనయుడు

  Feb 19 | తాను ఎమ్మెల్యే తనయుడిని అన్న అహంకారం నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఓ యువకుడికి.. తన అధికార పక్షం కూడా తనను శిక్ష నుంచి కాపాడలేదని తెలియడం.. ఇక స్వయంగా ముఖ్యమంత్రే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా... Read more

 • Young and dynamic warangal collector amrapali got married

  కాశ్మీరీ సంప్రదాయంలో కలెక్టర్ అమ్రపాలి కల్యాణం

  Feb 19 | వరంగల్ అర్బన్ జిల్లా డైనమిక్ కలెక్టర్ కాటా ఆమ్రపాలి కల్యాణం కమనీయంగా సాగింది. సంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో మెరిసినపోయిన కలెక్టరమ్మ, గోవా ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ పరిణయం.. జమ్మూ కాశ్మీర్ లో వైభవంగా... Read more

 • Plane crash kills passengers in iran

  ఘోర ప్రమాదం.. 66 మంది దుర్మరణం

  Feb 18 | ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం కూలిపోయిన ఘటనలో 66 మంది దుర్మరణం పాలయ్యారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్ నుంచి... Read more

 • Rgv attended before ccs police

  ముగిసిన వర్మ విచారణ.. మళ్లీ హాజరు కావాలని ఆదేశం

  Feb 17 | వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు పోలీసుల ముందు హాజరయ్యాడు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల... Read more

Today on Telugu Wishesh