PM Modi's wife Jashodaben injured in car accident రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోడీ భార్యకు గాయాలు

Pm narendra modi s wife suffers minor injuries in road accident in rajasthan

Jashodaben,Rajasthan,Narendra Modi,Jashodaben Narendrabhai Modi,wife of PM Modi,Modi,Chittorgarh,basant bhai

PM Modi's wife Jashodaben was injured and the driver of the car she was in killed in a road accident that occurred on the Kota-Chittorgarh four-lane road near Begu, Rajasthan,

తృటిలో రొడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రధాని భార్య..

Posted: 02/07/2018 01:32 PM IST
Pm narendra modi s wife suffers minor injuries in road accident in rajasthan

ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్ తృటితో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికాండంతో అమె స్వల్పగాయాలతో బయటపడ్డారు. రాజస్థాన్ లోని కోటాలో జరిగిన ఓ వేడుకకు కుటుంబసభ్యులతో కలసి హాజరై, గుజరాత్ కు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. స్ళానికులు నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను చిత్తోర్ ఘర్ లోని జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించారు.

జశోధాబెన్ కు చిన్నగాయాలు అయ్యాయిని, ఆమెకు చికిత్స అందించిన వైద్యులు  తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. కోటా-చిత్తోర్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది.ప్రస్తుతం ఆమె తన సోదరుడు అశోక్ మోదీతో కలసి గుజరాత్ లోని మెహ్సానా జిల్లా ఉంఝా పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆమెకు మెహ్సానా జిల్లా పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. కాగా, అమె కారుకు అడ్డుగా వచ్చిన వాహన డ్రైవర్ పై తక్షణం కేసును నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jashodaben  Rajasthan  Narendra Modi  Chittorgarh  basant bhai  

Other Articles