Tributes pour in for inspiring sucessful enterprenuer kvk rao అదర్శవాది కెవికె రావుకు అశ్రునివాళులు

Tributes pour in for inspiring sucessful enterprenuer kvk rao

kvk rao, kv krishna rao naidu, inspiring kapu enterprenuer, kvk rao ulapalem, kvk rai prakasam, kvk rai vizag, kvk rao tributes, kvk rao shyam byra, kvk rao dilip byra, kvk rao kapu community, kvk rao dedication, kvk rao inspring stories

kvk Rao a inspiring perosn, who is first successful enterprenuer hailing from ullapalem in prakasam district became a leading personality in vizag with his hardwork and dedication from kapu community.

అదర్శవాది కెవికె రావుకు అశ్రునివాళులు

Posted: 01/20/2018 10:25 AM IST
Tributes pour in for inspiring sucessful enterprenuer kvk rao

అదర్శవాదులుగా అరుదైన వ్యక్తులను మాత్రమే ఈ సమాజం గుర్తిస్తుంది. వారి గురించి, వారు ఎంతలా కష్టించి..ఉన్నత శిఖరాలను అధిరోహించిన విషయాల గురించి కూడా తల్లిదండ్రులు పిల్లలకు కథల రూపంలో చెబుతారు. తమ పిల్లలు కూడా వారంత వ్యక్తులుగా ఎదగాలని అకాంక్షిస్తారు. అలాంటి వారి కోవకు చెందిన వారే కెవి కృష్ణారావు నాయుడు. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన తొలితరం వ్యక్తి. అహర్నిషలు కష్టంచి.. సంఘంలో తనకంటూ ఓ గుర్తింపు కోసం పాటుపడిన వ్యక్తి ఇవాళ తమ సామాజిక వర్గానికే చిరునామా మారారు.

1929 నవంబర్ 29న జన్మించిన కెవి కృష్ణారావు నాయుడు 89 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఈ నెల 10వ తేదిన పరమపదించిన ఆయనకు ఇవాళ వైజాగ్ లోని వాల్తేరు కబ్లలో గల సెంటనరి హాలులో దశదిన కర్మ నిర్వహిస్తున్న సందర్భంగా అనేకులు అశ్రునివాళులు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి, వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యానారాయణ, బీజేపి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ లు నివాళులు ఘటించారు. వీరితో పాటు Vensoft Inc అధినేత శ్యామ్ బైరా, Vensoft India మరియు Value Pharma అధినేత దిలిప్ బైరా కూడా ఘననివాళులు అర్పించారు.

కాపు సామాజిక వర్గం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా కేవికే రావు నిలిచారు. తన తరువాతి తరాలను కూడా అభివృద్ది బాటలో పయనింపజేసేందుకు ఎందరికో సముచిత సలహాలు, సూచనలు చేశారు. కాపు సామాజిక వర్గానికే కాకుండా సమాజంలోని పలు వర్గాలకు ఆయన అదర్శప్రాయుడు. ఆయన కృషి, పట్టుదల గురించి బావితరాలు అదర్శంగా తీసుకుని.. ఆచరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kvk rao  kv krishna rao naidu  insprinig persons  kapu community  tributes  andhra pradesh  

Other Articles