Odisha’s college girl molest video goes viral పట్టపగలు.. బిజీ రోడ్డు.. కాలేజీ విద్యార్థినిపై మగమృగాళ్లు..

Shameful video of odisha s college girl being molested goes viral 8 held

sexual assult on college girl, molestation on college girl, odisha college girl molestation, odisha college girl sexual assault, Bhubaneswar, Bargarh district, Odisha Police, College Girl, Molested, Social Media, Tormentors, Busy Road, viral video, video viral, crime

In another horrifying incident, a video of a college girl in Odisha being molested by a group of young men while her male friend is being thrashed, was being widely circulated on social media

ITEMVIDEOS: పట్టపగలు.. బిజీ రోడ్డు.. కాలేజీ విద్యార్థినిపై మగమృగాళ్లు..

Posted: 12/06/2017 10:37 AM IST
Shameful video of odisha s college girl being molested goes viral 8 held

ఒడిశాలో దారుణం జరిగింది. మగవాడి తోడు లేనిదే గడపదాటకూడదు అంటూ వాదిస్తున్న వారి నాలుకలు తెగపడేలాంటి ఘటన ఇది. తన సహచర విద్యార్థితో కలసి వెళ్తున్న ఓ కాలేజీ విద్యార్థినిపై పట్టపగలు, రద్దీగా వున్న రోడ్డుపైనే ఎనమిది పైశాచిక మృగాళ్లు దాడి చేశాయి. జనసంచారం వున్నా తమకేమీ పట్టదన్నట్లు ఎనమిది మంది యువకులు పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో అగకుండా ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించి దానిని సామాజిక మాద్యమంలో పెట్టారు.

ఇదికాస్తా విపరీతంగా వైరల్ కావడంతో.. అలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృగాళ్ల వేటలో పడి ఎనమిది మందిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హజరుపర్చారు. ఈ ఘటన ఒడిశాలోని బర్గడ్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బర్గడ్‌ జిల్లాలో కాలేజీ ముగిసిన తర్వాత అందరూ విద్యార్థులు తమ తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఇంతలో కొందరు యువకులు ఓ విద్యార్థిని చుట్టూ చేరి అందరూ చూస్తుండగా వికృత చేష్టలతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

తనకు తెలియని వారు తనపై దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనతో షాక్ కు గురైన విద్యార్థిని.. తేరుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు కూడా యత్నించింది. ఇంతలో ఆ గ్రూపులోని మరికోందరు అమెను పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో తనను వదిలివేయాలని ఆ విద్యార్థిని వేడుకున్నా వాళ్లు పట్టించుకోలేదు. విద్యార్థినితో పాటు వెళ్తున్న ఓ సహచర విద్యార్థి అడ్డుకోబోగా అతడిపై దాడికి పాల్పడ్డారు. యువతిని వేధింపులకు గురిచేసే సమయంలో.. తమను గుర్తుపట్టకుండా ముఖాలకు స్కార్ఫ్ కట్టుకున్నారు.

అయితే దైవర కరుణించిందో.. లేక యువతి ధైర్యం పనిచేసిందో తెలియదు కానీ కొద్దిసేపటికి విద్యార్థిని పైశాచిక మృగాళ్ల నుంచి ఎలాగొలా తప్పించుకుని పారిపోయింది. ఈ ఘటనను ఆ గ్రూపులోని ఓ సభ్యుడే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్ కావడం.. దానికి తోడు అప్పటికే విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలసి వచ్చి పోలీసులకు పిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎనమిది మంది యువకులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒడిశా డీజీపీ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhubaneswar  Odisha Police  College Girl  Molested  Social Media  Tormentors  Busy Road  viral video  video viral  crime  

Other Articles

  • Rahul s hug everyone must maintain parliamentary decorum says speaker

    రాహుల్ జీ.. ఏమిటిదీ.? సభా గౌరవం ఏదీ.?

    Jul 20 | లోక్ సభలో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న అవిశ్వాస తీర్మాణంపై చర్చ సందర్భంగా ప్రకంపనలు సృష్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు పట్ల స్పీకర్ సుమిత్రా మహజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఆయన... Read more

  • Lalit modi nirav modi bade modi looting india says trinamool leader

    మోదీ త్రయం దేశానికి శాపం.. దోచేస్తున్నారన్న టీఎంసీ

    Jul 20 | కేంద్రంపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమే టీడీపీ అవిశ్వాస తీర్మానమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. ప్రభుత్వంలోకి రాకముందు నుంచి మైత్రిని కొనసాగిస్తూ వచ్చిన మిత్రపక్ష పార్టీ.. నాలుగేళ్లు అధికారంలో వున్న... Read more

  • Waitress thrashes man for sexually assault in restaurant

    ITEMVIDEOS: తాకరాని చోట చేయ్యేస్తే.. తాట తీసింది..

    Jul 20 | తన పనుల్లో తాను నిమగ్నమై వుండగా, ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి జారుకుంటున్న నేపథ్యంలో అతడికి ఎదురొడ్డి నిలచి అటాకాయించి బుద్దిచెప్పిన మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి ప్రశంసలను అందుకుంటుంది.... Read more

  • Rahul gives jadoo ki jhappi to pm after a fiery session and winks to his mps

    పార్లమెంటులో ప్రధానికి రాహుల్ ‘‘జాదూకా జప్పీ’’..

    Jul 20 | అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై తన ప్రసంగంలో రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతూ, ఓ వైపు నీతివంతమైన పాలన... Read more

  • Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

    అవిశ్వాస చర్చ: రాఫెల్ ప్రకంపనలు సృష్టించిన రాహుల్ గాంధీ

    Jul 20 | గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ.. ఇవాళ తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో ఆయనకు తగినంత సమయం లభిస్తుంది.. అయనెలా భూ ప్రకంపనలను సృష్టిస్తారన్నది... Read more

Today on Telugu Wishesh