TRS Woman MLA Threatening Voters టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు విన్నారా..?

Caught on camera trs woman mla threatening voters

government scheme, double bedroom houses, TRS, BJP, kova lakshmi, mla kova lakshmi threats, trs mla threatens voters, CM KCR colony, telangana

Telangana ruling woman MLA threatened voters that the sanctioning of 2-BHK flats will be canceled if they benificiars give support to BJP and other parties.

ITEMVIDEOS: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు విన్నారా..?

Posted: 11/18/2017 03:40 PM IST
Caught on camera trs woman mla threatening voters

తెలంగాణ ఎమ్మెల్యే తన నియోజకెవర్గ ఓటర్ల సమావేశంలో చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. ప్రభుత్వ పథకాలు అమలుకావాలంటే అధికార పార్టీ పక్షాన నిలిస్తేనే సాధ్యమని అలా కాకుండా ఇతర పార్టీ జెండాలను అశ్రయిస్తే ప్రభుత్వ పథకాలను ఎంపిక చేసినా.. మీ పేర్లను తొలగిస్తామని హచ్చరించారు. బహిరంగ సభలో పుర ప్రజల సమక్షంలోనే అమె ఈ వివాదాస్పద వ్యాఖలు చేశారు, ఇవి కాస్తా ఏకంగా జాతీయ మీడియాలోనే హైలైట్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొవ లక్ష్మీ తన నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు కావాలంటే టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని పుర ప్రజలను కోరారు, ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులైన లభ్దిదారులకు అందుతాయని అమె చెప్పారు, ఇళ్ల అందుకునే లబ్దిదారులు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు,

అలాకాకాండా ఇళ్ల లబ్దిదారుల జాబితాలో పేరుందికదా, ఇప్పుడేమవుతుందని భావించి రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు మద్దతు పలికితే లబ్దిదారుల జాబితాలోంచి అలాంటి వారి పేర్లను నిస్పందేహంగా తొలగిస్తామని అమె లబ్దిదారులను హెచ్చరించారు, ప్రభుత్వానికి అండగా నిలబడితే ప్రభుత్వు కూడా మీకు అండగా నిలుస్తుందని లక్ష్మి చెప్పడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles