Congress senior leader janareddy hospitalised జానారెడ్డికి అస్వస్థత.. అస్పత్రిలో చేరిక..

Congress senior leader janareddy hospitalised

janareddy fall ill, jana reddy serious, jana reddy hospitalised, jana reddy lungs infection, jana reddy, senior congress leader, hospitalised, assembly session, congress leaders, Telangana, politics

The congress senior leader kunduru jana reddy fall ill, he who attented to assembly was unable to recover as the collegues sent him to hospital for treatment.

జానారెడ్డికి అస్వస్థత.. అస్పత్రిలో చేరిక..

Posted: 11/16/2017 04:53 PM IST
Congress senior leader janareddy hospitalised

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి అస్పత్రిలో చేరారు. ఆయన ఇవాళ అసెంబ్లీ లో అస్వస్థతకు గురకావడంతో ఆయనను అసుపత్రికి తరలించారు. అయన గత రెండు రోజులుగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని సమాచారం. దీంతో పాటు ఆయన జ్వరంతో కూడా వున్నట్లు తెలుస్తుంది. అయితే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఆయన ఇవాళ కూడా అనారోగ్యంతో వున్నా అసెంబ్లీకి వచ్చారు.

అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన కొంత నిరసంగా కనిపించడంతో పాటు అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తుంది. దీంతో సహచర కాంగ్రెస్ సభ్యులతో పాటు అసెంబ్లీ అసెంబ్లీ అధికార గణం అయనను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సమాచారం మేరకు జానారెడ్డి అరోగ్యం నిలకడగా వుంది. అయితే కొన్ని రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పినట్లు తెలుస్తుంది. కాగా జానారెడ్డి అనారోగ్యంపై వైద్యులు విడుదల చేసే హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles