asi hassan suspended for body massage సపర్యలు చేయించుకున్న ఏఎస్ఐ హసన్ సస్పెన్షన్

Gadwal armed reserve asi hassan suspended for body massage

Jogulamba Gadwal district, Armed Reseve, ASI Hassan, suspension, Female Home Guard, massage, higher officials, enquiry

JOGULAMBA Gadwal district armed reseve ASI Hassan had been suspended by the Inspector General of Police Stephen Ravidra for getting body massage in station by woman home guard.

ITEMVIDEOS: సపర్యలు చేయించుకున్న ఏఎస్ఐ హసన్ సస్పెన్షన్

Posted: 11/14/2017 02:46 PM IST
Gadwal armed reserve asi hassan suspended for body massage

తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఆర్డర్లీ విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గద్వాలలోని సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ పై ఉన్నతాధికారులు సస్సెన్షన్ వేటు వేశారు. గద్వాల జిల్లా రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర హసన్ ను తక్షణం విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హసన్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ చేపట్టిన విచారణలో హసన్ ఇలాంటి పనులు చేయించుకున్నట్టు తేలిందని సమాచారం. దీంతో తక్షణం హసన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే హసన్ తన కింద పనిచేసే మహిళా హోంగార్డుల చేత ప్రతినిత్యం ఇలా మసాజ్ చేయించుకుంటున్నారని, కొందరు హోంగార్డులు కావాలని అతడి చేష్టలను ఉన్నతాధికారులకు తెలియజేసేలా రహస్య కెమెరాలను అమర్చారు. దీంతో వాటికి చిక్కిన హసన్.. సస్పెన్షన్ కు గురయ్యాడు. ఇక ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jogulamba Gadwal district  Armed Reseve  ASI  Female Home Guard  massage  higher officials  enquiry  

Other Articles

 • Janasena request to fans and party workers

  జనసేన కీలక ప్రకటన

  Jan 19 | త‌మ కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సంయమ‌నం పాటించాలని సూచిస్తూ జ‌న‌సేన పార్టీ ఈ రోజు ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. 'జ‌న‌సేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండ‌ని ప‌సి ప్రాయం. ఇటువంటి ప‌సి... Read more

 • Chandrababu approaching court shameful

  ITEMVIDEOS: స్పెషల్ స్టేటస్.. బాబు అస్సలు ప్రయత్నించటం లేదా?

  Jan 19 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని... ఇది... Read more

 • Mahesh kathi attacked by youth

  ITEMVIDEOS: మహేష్ కత్తిపై దాడి చేసింది మేమే!

  Jan 19 | సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహేష్ పై దాడి చేసింది తామేనంటూ ఇద్దరు యువకులు మీడియా ముందుకు వచ్చారు. ప్రతీ చిన్న విషయానికి మహేష్ కులం... Read more

 • Mahesh kathi egg attack real pawan kalyan fans have questions

  గురువింద కత్తి మహేషా.. గుర్తింపుకేనా ‘గుడ్ల’ వెంపర్లాట..

  Jan 19 | గురువింద గింజ లాంటి వాళ్లు సమాజంలో పరపతి కోసం వెంపర్లాడటం సహజం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి గురవిందలు ఏకంగా అకాశంపైనే ఉమ్మి వేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అకాశంపై ఉమ్మివేస్తే ఏం... Read more

 • Anchor pradeep license cancelled

  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు

  Jan 19 | డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. జైలు శిక్ష విధించని కోర్టు.. డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉత్తర్వులు జారీ... Read more

Today on Telugu Wishesh