mudragada slam ap govt on krishna boat capsize ‘‘ప్రభుత్వమే ప్రజలను కృష్ణలో ముంచుతుంది’’

Mudragada padmanabham on krishna boat capsizes incident

mudragada padmanabham, mudragada, kapu leader mudragada, mudragada slams ap govt, private boat, river officials, restiction, mudragada, boat capsize, krishna river, chandrababu, godavari stampede, pushkaralu, andhra pradesh, crime

kapu leader and former minister mudragada padmanabham slams andhra pradesh government for krishna boat capsize and fires on officials, and says they are responsible for the incident.

పడవ మునక మరణాల బాధ్యత ప్రభుత్వానిదే..

Posted: 11/14/2017 01:34 PM IST
Mudragada padmanabham on krishna boat capsizes incident

కృష్ణానదిలో పడవ బొల్తా కొట్టిన ఘటనలో 22 మందిని మరణించడంపై కాపు ఐక్యవేదిక ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మరణాలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో మాత్రమే ఈ మరణాలు సంభవించాయని ఆయన దుయ్యబట్టారు. ఈ మరణాలన్ని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని అయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రజలను ప్రభుత్వమే కృష్ణా, గొదావరిలో ముందచుతుందని విమర్శించిన ముద్రగడ.. ఈ మేరకు మరోమారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖాస్త్రాన్ని సంధించారు. ఈ సందర్భంగా గతంలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్ వద్ద కాకుండా.. సాదారణ ప్రజలు వచ్చే ఘాట్ వద్ద పూజలు నిర్వహించి పుణ్యనదిలో స్నానం అచరించేందుకు వచ్చిన 30 మంది భక్తులు తొక్కిసలాటలో బలితీసుకున్నారంటూ ఆ ఘటనను ఊటంకించారు.

తాజాగా ఇప్పుడు కృష్ణానదిలో పడవ బోల్తా ఘటనలో మరో 22మందిని కూడా ప్రభుత్వమే బలి తీసుకుందని ముద్రగడ అరోపించారు. ఈ ఘటనలపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కాపలా పెట్టిన పోలీసులను.. కృష్ణా నది వద్ద పహారాగా ఏర్పాటు చేసివుంటే అమాయక ప్రాణాలను కాపాడే అవకాశం వుండేదని అయన తన లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Janasena request to fans and party workers

  జనసేన కీలక ప్రకటన

  Jan 19 | త‌మ కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సంయమ‌నం పాటించాలని సూచిస్తూ జ‌న‌సేన పార్టీ ఈ రోజు ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. 'జ‌న‌సేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండ‌ని ప‌సి ప్రాయం. ఇటువంటి ప‌సి... Read more

 • Chandrababu approaching court shameful

  ITEMVIDEOS: స్పెషల్ స్టేటస్.. బాబు అస్సలు ప్రయత్నించటం లేదా?

  Jan 19 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని... ఇది... Read more

 • Mahesh kathi attacked by youth

  మహేష్ కత్తిపై దాడి చేసింది మేమే!

  Jan 19 | సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహేష్ పై దాడి చేసింది తామేనంటూ ఇద్దరు యువకులు మీడియా ముందుకు వచ్చారు. ప్రతీ చిన్న విషయానికి మహేష్ కులం... Read more

 • Mahesh kathi egg attack real pawan kalyan fans have questions

  గురువింద కత్తి మహేషా.. గుర్తింపుకేనా ‘గుడ్ల’ వెంపర్లాట..

  Jan 19 | గురువింద గింజ లాంటి వాళ్లు సమాజంలో పరపతి కోసం వెంపర్లాడటం సహజం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి గురవిందలు ఏకంగా అకాశంపైనే ఉమ్మి వేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అకాశంపై ఉమ్మివేస్తే ఏం... Read more

 • Anchor pradeep license cancelled

  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు

  Jan 19 | డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. జైలు శిక్ష విధించని కోర్టు.. డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉత్తర్వులు జారీ... Read more

Today on Telugu Wishesh