private bus catches fire in vizianagaram ప్రైవేట్ బస్సులో మంటలు.. దగ్ధం.. ప్రయాణికులు సేఫ్..

Passengers safe as private bus catches fire in vizianagaram

fire accident at vizianagaram, shrungavarapu kota fire accident, private bus engulfed by fire, private bus, massive fire, fire accident, shrugavarapu kota, vizianagaram, andhra pradesh,social media, viral video, videos viral

passengers safe as they got down from private bus, just as it catches fire by short circuit at shrungavarapu kota in vizianagaram district

ITEMVIDEOS: ప్రైవేట్ బస్సులో మంటలు.. దగ్ధం.. ప్రయాణికులు సేఫ్..

Posted: 11/14/2017 12:23 PM IST
Passengers safe as private bus catches fire in vizianagaram

విజయనగరం జిల్లా భారీ అగ్నప్రమాదం సంభవించింది. శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం మీదుగా వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు షార్ట్ సర్క్యూట్ సంభవించి.. మంటలు చేలరేగాయి. దీనిని గమనించిన బస్సు సిబ్బంది వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రయాణికులందరూ బస్సు నుంచి కిందకు దిగేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పంది. అయితే ఈ ఘటనలో బస్సు మాత్రం మంటలకు పూర్తిగా కాలి బుడిదైంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఉదయం సుమారు 25 మంది ప్రయాణికులతో విజయనగరం నుంచి అరకు వెళుతున్న విజయలక్ష్మి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్‌, ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు బస్సులోంచి దిగేశారు. డ్రైవర్ సహా బస్సు సిబ్బంది కూడా దిగిపోయిన తరువాత స్థానిక పోలీసులతో పాటు బస్సు యజమానికి కూడా డ్రైవర్ సమాచారం అందించారు.

అయితే అప్పటికే మంటలు చెలరేగడంతో బస్సు క్షణాల వ్యవధిలోనే పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక దళాలు ఘటనాస్థలానికి వచ్చే సరికి బస్సు బూడిదైంది. అయినా రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా చల్లార్చివేశారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అగ్నిమాపక దళ సిబ్బంది చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Janasena request to fans and party workers

  జనసేన కీలక ప్రకటన

  Jan 19 | త‌మ కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు సంయమ‌నం పాటించాలని సూచిస్తూ జ‌న‌సేన పార్టీ ఈ రోజు ప్రెస్ నోట్ విడుద‌ల చేసింది. 'జ‌న‌సేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండ‌ని ప‌సి ప్రాయం. ఇటువంటి ప‌సి... Read more

 • Chandrababu approaching court shameful

  ITEMVIDEOS: స్పెషల్ స్టేటస్.. బాబు అస్సలు ప్రయత్నించటం లేదా?

  Jan 19 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని... ఇది... Read more

 • Mahesh kathi attacked by youth

  ITEMVIDEOS: మహేష్ కత్తిపై దాడి చేసింది మేమే!

  Jan 19 | సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై కోడిగుడ్ల దాడి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహేష్ పై దాడి చేసింది తామేనంటూ ఇద్దరు యువకులు మీడియా ముందుకు వచ్చారు. ప్రతీ చిన్న విషయానికి మహేష్ కులం... Read more

 • Mahesh kathi egg attack real pawan kalyan fans have questions

  గురువింద కత్తి మహేషా.. గుర్తింపుకేనా ‘గుడ్ల’ వెంపర్లాట..

  Jan 19 | గురువింద గింజ లాంటి వాళ్లు సమాజంలో పరపతి కోసం వెంపర్లాడటం సహజం. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి గురవిందలు ఏకంగా అకాశంపైనే ఉమ్మి వేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అకాశంపై ఉమ్మివేస్తే ఏం... Read more

 • Anchor pradeep license cancelled

  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. యాంకర్ ప్రదీప్ లైసెన్స్ రద్దు

  Jan 19 | డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. జైలు శిక్ష విధించని కోర్టు.. డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్లపాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉత్తర్వులు జారీ... Read more

Today on Telugu Wishesh