kerala youth fails bahubali stunt falls in coma అరటిపళ్లను తిన్న ఏనుగు అలా ఎందుకు చేసింది..?

Baahubali stunt goes wrong kerala youth falls in coma

Elephant hit man in Facebook live, baahibali stunt goes wrong, youth falls in coma, elepbant kicks young man, kerala youth, elephant, baahibali stunt, social media, faceboolk live, viral video, videos viral

Rajamouli film Bahubali created wonders with the highest box office collections, but now Baahubali Stunt Goes Terribly Wrong, Kerala Youth Flung In The Air After KISSING Elephant

ITEMVIDEOS: ఆ ఏనుగు యువకుడ్ని ఎందుకని విసిరికోట్టిందో తెలుసా..?

Posted: 11/14/2017 11:52 AM IST
Baahubali stunt goes wrong kerala youth falls in coma

క్రియేటివ్ డైరెక్టర్ రఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపోందిన బాహుబలి 2 చిత్రంలో హీరో ప్రభాస్ ఏనుగు తొండంపై ఎక్కే షాట్ ఏ రేంజ్‌లో హైలెట్ అయిందంటే కనీసం అలాంటి సాహసాలు చేయడానికి కూడా యువత వంట్లో వణుకు పుట్టేలా వుంది. అందుకు కారణం హీరో ఏనుడు పైకి ఎక్కే ముందు అది సృష్టించిన భీభత్సం కూడా తెలుసుకదా.. దానిని దృష్టిలో పెట్టుకుని ఆ ఫీట్లు చేయడానికి యవత వెనుకంజ వేస్తున్నారు.

అయితే అదిరలా తాను కాదు.. తనదంటూ ప్రత్యేక దారి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఓ యువకుడు మాత్రం ఈ స్టంటు చేయడానికి సాహసించి ఏకంగా ప్రాణాలపైకి తెచ్చుకన్నాడు. కేరళలో ఇడుక్కి థోడుపూఝాలో ఈ ఘటన జరిగింది. అయితే ముందుగా ఏనుగును మచ్చిక చేసుకునేందుకు అరటిపళ్లను తీసుకోచ్చి మరీ తన చేతులతో తినిపించాడు. వాటిని అరగించిన తరువాత తన స్టంటు కోసం ప్రయత్నం చేశాడు.

ఇందులో భాగంగా ఏనుగు తలపై ముద్దు పెట్టాడు. అంతటితో ఆగకుండా మెల్లగా ఏనుగు దంతాలు పట్టుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంకేముంది ఏనుగుకు కోపం వచ్చింది. తన దంతాల కోసం వచ్చి.. తనకు అరటిపళ్లను పెట్టి మచ్చిక చేసుకునేందుకు వచ్చాడనుకుని యువకుడ్ని తన తొండంతో అల్లంత దూరం విసిరికొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరి పడ్డాడు. ఈ ఘటనంతా వీడియో తీస్తున్న యువకుడి స్నేహితుడు అతన్ని ఏనుగు బారి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చిక్సితనందిస్తున్నారు వైద్యులు. ఏకంగా గజరాజుతోనే స్టంట్ చేసేందుకు ప్రయత్నించిన ఈ వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala youth  elephant  baahibali stunt  social media  faceboolk live  viral video  videos viral  

Other Articles

 • Fake rs 2k notes from pakistan at rs 900

  నకిలీ కరెన్సీ గుట్టు రట్టు.. రూ.2వేల నోటు కేవలం రూ.900

  Nov 18 | దేశరాజధానిలో నకిలీ నోట్ల చలామణి గుట్టు రట్టయింది. నకిలీ కరెన్సీ నోట్లు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని గురువారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడిని విచారించగా అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి.... Read more

 • Caught on camera trs woman mla threatening voters

  ITEMVIDEOS: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు విన్నారా..?

  Nov 18 | తెలంగాణ ఎమ్మెల్యే తన నియోజకెవర్గ ఓటర్ల సమావేశంలో చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. ప్రభుత్వ పథకాలు అమలుకావాలంటే అధికార పార్టీ పక్షాన నిలిస్తేనే సాధ్యమని అలా కాకుండా ఇతర పార్టీ జెండాలను అశ్రయిస్తే... Read more

 • Naga susheela files cheating case against srinivas and 13 others

  ITEMVIDEOS: నాగార్జున సోదరిని మోసం చేసిన వ్యాపారిపై కేసు

  Nov 18 | హీరో నాగార్జున మేనల్లుడు సుశాంత్ నటించిన నాలుగు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన చింతలపూడి శ్రీనివాస్ పై పంజాగుట్ట పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భాగస్వామ్య వ్యాపారంలో తనకు తెలియకకుండా తనకు చెందిన భూములను... Read more

 • Viral video aliens found in vizag under construction buliding

  ITEMVIDEOS: వైరల్.. వైరల్: గ్రహంతరవాసులేనా..? వింత పక్షులా..?

  Nov 18 | విశాఖపట్నంలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వింత అకారంలో వున్న పక్షలు మాదిరిగా కనిపించే జీవులు సంచలనంగా మారాయి. ఇవి చూడటానికి పక్షుల రూపంలో కనపిస్తున్నాయి. ఇప్పటి వరకు భూమిపై ఇలాంటి తరహా... Read more

 • Government to implement free medical sevrices at doorstep

  ఉచిత వైద్య పథకం: పేషంటు వద్దకే సేవలు

  Nov 18 | రాజీవ్ అరోగ్య శ్రీ పథకం పేరుతో సామాన్యులకు అందుబాటులోకి కార్పోరేట్ వైద్యాన్ని తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రె్డ్డి తరహాలోనే ప్రజల మనస్సులో నిత్యం కొలువుండే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో... Read more

Today on Telugu Wishesh