woman home guard gives ar asi body massage లేడీ హోంగార్డుతో ఏఎస్ఐ శారీరిక సపర్యలు

Jogulamba woman home guard gives ar asi body massage

Jogulamba Gadwal district, Armed Reseve, ASI, Female Home Guard, massage, higher officials, enquiry

In a shocking incident the armed reseve ASI Hassan had been getting body massage in station itself by woman home guard.

లేడీ హోంగార్డుతో ఏఎస్ఐ శారీరిక సపర్యలు

Posted: 11/13/2017 07:09 PM IST
Jogulamba woman home guard gives ar asi body massage

పోలీసులు అనగానే సమాజంలో ఎంతో గౌరవం. ఇక వారికి కూడా తాము ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప.. ఈ ఉద్యోగం దక్కదన్న విషయం తెలుసు. ప్రభుత్వ ఉద్యోగం లభించడమే కష్టమైన ఈ రోజుల్లో.. ఇక పోలీసు ఉద్యోగం లభించడమంటే లక్కు ఫ్రంట్ పాకెట్లో పెట్టుకుని తిరగడమే. అయితే ఇంతటి అదృష్టం లభించినా.. దానిని నిలుపుకోవడం చాలా కష్టం. రమారమి అందరూ దానిని నిలుపుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. అయితే ఈ పోలీసు మాత్రం తాను చాలా సేవ చేసి అలపిపోయాడు. అందుకనే సభ్యసమాజం అసహించుకునే విధంగా సొంత శాఖకు చెందిన లేడీ హోంగార్డుతో చూయకూడని పనులు చేయించకున్నాడు.

తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఓ ఏఎస్‌ఐ చేసిన నిర్వాకమిది. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మహిళా హోంగార్డుతో తాను మసాజ్‌ చేయించుకున్నాడు. అక్కడే అమర్చిన సిక్రెట్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయి.. లబోదిబో మంటున్నాడు. ఈ వీడియోను లీక్ కావడంతో.. ప్రస్తుతం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టేలడని అంటారుగా అలాగే ఈ ఇంటిదొంగ దొరికినా.. దొరక్కపోయినా.. అసలు చిత్రమి మాత్రం బయటకు వచ్చేసింది.

గద్వాల్లో సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ గత కొద్దికాలంగా కిందిస్థాయి సిబ్బందితో ఇలానే సపర్యలు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు రావడంతో అతడి చేష్టలను సాక్ష్యాధారాలతో పట్టుకోవాలని సొంతశాఖకు చెందిన కొందరు సీక్రెట్ కెమెరాలను అమర్చినట్లు సమాచారం. దీంట్లో అడ్డంగా బుక్కయిన హసన్ వీడియోలు కూడా లీక్ కావడం.. అవి మీడియాలో హైలెట్ కావడంతో.. హసన్ పై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ విచారణకు అదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jogulamba Gadwal district  Armed Reseve  ASI  Female Home Guard  massage  higher officials  enquiry  

Other Articles

 • Fake rs 2k notes from pakistan at rs 900

  నకిలీ కరెన్సీ గుట్టు రట్టు.. రూ.2వేల నోటు కేవలం రూ.900

  Nov 18 | దేశరాజధానిలో నకిలీ నోట్ల చలామణి గుట్టు రట్టయింది. నకిలీ కరెన్సీ నోట్లు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని గురువారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడిని విచారించగా అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి.... Read more

 • Caught on camera trs woman mla threatening voters

  ITEMVIDEOS: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు విన్నారా..?

  Nov 18 | తెలంగాణ ఎమ్మెల్యే తన నియోజకెవర్గ ఓటర్ల సమావేశంలో చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. ప్రభుత్వ పథకాలు అమలుకావాలంటే అధికార పార్టీ పక్షాన నిలిస్తేనే సాధ్యమని అలా కాకుండా ఇతర పార్టీ జెండాలను అశ్రయిస్తే... Read more

 • Naga susheela files cheating case against srinivas and 13 others

  ITEMVIDEOS: నాగార్జున సోదరిని మోసం చేసిన వ్యాపారిపై కేసు

  Nov 18 | హీరో నాగార్జున మేనల్లుడు సుశాంత్ నటించిన నాలుగు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన చింతలపూడి శ్రీనివాస్ పై పంజాగుట్ట పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భాగస్వామ్య వ్యాపారంలో తనకు తెలియకకుండా తనకు చెందిన భూములను... Read more

 • Viral video aliens found in vizag under construction buliding

  ITEMVIDEOS: వైరల్.. వైరల్: గ్రహంతరవాసులేనా..? వింత పక్షులా..?

  Nov 18 | విశాఖపట్నంలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వింత అకారంలో వున్న పక్షలు మాదిరిగా కనిపించే జీవులు సంచలనంగా మారాయి. ఇవి చూడటానికి పక్షుల రూపంలో కనపిస్తున్నాయి. ఇప్పటి వరకు భూమిపై ఇలాంటి తరహా... Read more

 • Government to implement free medical sevrices at doorstep

  ఉచిత వైద్య పథకం: పేషంటు వద్దకే సేవలు

  Nov 18 | రాజీవ్ అరోగ్య శ్రీ పథకం పేరుతో సామాన్యులకు అందుబాటులోకి కార్పోరేట్ వైద్యాన్ని తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రె్డ్డి తరహాలోనే ప్రజల మనస్సులో నిత్యం కొలువుండే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో... Read more

Today on Telugu Wishesh