వరుస తలనొప్పుల నుంచి చౌకధర విమానయానంగా పేరొందిన విమానయాన సంస్థ ఇండిగో ఇప్పట్లో బయటపడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. వారం రోజుల వ్యవధిలో ఇండిగో సిబ్బంది మరో ప్రయాణికురాలిని కిందపడేసిన ఘటన నమోదు కావడమే ఇందుకు కారణం. ఇటీవల చెన్నైకి చెందిన ఓ మధ్యవయస్కుడైన వ్యక్తిపై ఇండిగో సిబ్బంది విమానాశ్రయంలో కిందపడేసి అతిదారుణంగా పిడిగుద్దులు బాది.. అతడ్ని బస్సు ఎక్కనీయకుండా అడ్డుకున్న ఘటనను మార్చిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది.
తాజాగా మరో పెద్దావిడను వీల్ చైర్లో నుంచి కిందపడి గాయపడడంతో ఈ వివాదానికి కూడా సంస్థ మెడకు చుట్టుకుంది. లక్నో విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలిని వీల్ చైర్లో తీసుకెళుతుండగా ఆమె కిందపడిపోయారు. దీనిపై స్పందించిన సదరు విమాన సంస్థ పెద్దావిడకు బేషరుతుగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన సంస్థ ప్రయాణికురాలికి క్షమాపణలు తెలిపింది.
ఇక సంస్థ మాటల్లో ప్రకటన సారాంశం ఇలా ‘‘ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలికి క్షమాపణలు తెలుపుకుంటున్నాం. మా ప్రతినిధి అమెను వీల్ చైర్ లో వెహికిల్ లేన్ మీదుగా అరైవల్ హాల్ వైపు తీసుకుని వస్తుండగా, రాత్రి సమయంలో సరైన వెలుతురు లేని కారణంగా, రోడ్డుమార్గంలోని గుంతలో వీల్ చైర్ పడి.. అమె బ్యాలెన్స్ తప్పింది. దీంతో విరేన్ కిందపడి గాయపడ్డగా, వెంటనే ఆమెను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించాం. అమె కోలుకున్నాక.. తనకు గాయం కావడం మానవతప్పిదం కాదని కూడా వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Apr 20 | జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగంగా సామాజిక మాద్యమం ద్వారా పోస్టులు పెట్టి.. టీవీ 9 ఓనర్ శ్రీని రాజు, రవి ప్రకాష్, రాజేశ్ కిలారు, ఏబిఎన్ అంధ్రజ్యోతి రాధాకృష్ణలతో కలసి నారా లోకేష్,... Read more
Apr 20 | ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ధర్మపోరాట దీక్షలో పాల్గోన్నమని వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. ధర్మ... Read more
Apr 19 | దేశంలోని అనేక అవినీతి అక్రమాలను భయటపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు ఇటు రాష్ట్రంలోనూ భారీ కుంభకోణం జరగిందని నివేదికలో వెల్లడించింది. అయితే ఈ అంశాలు పక్కదారి పట్టేందుకు ఏకపక్షంగా సాగిన... Read more
Apr 18 | కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు మర్చిపోకముందే రోజుకో అత్యాచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బుధవారం ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైకోర్టులో తనకు న్యాయం కావాలని అర్థిస్తూ... Read more
Apr 18 | కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి చేదు అనుభవం ఎదురైంది. గత నాలుగేళ్ల పాటు ఆయన అనేక విదేశీ పర్యటనలు చేసినా.. అక్కడి జనం ప్రధాని మోడీకి... Read more