Man Masturbate in Mumbai Local Train Arrested | రైలులో చెండాలం.. మహిళల ముందే హస్త ప్రయోగం.. వీడియో పోస్ట్ చేసిన యువతి

Man masturbate in mumbai local train

Mumbai, Man Masturbate, Mumbai Man Masturbate, Masturbate in local Train, Man Train Masturbate, Mumbai Man Masturbate, Masturbate In front of Woman, Masturbate In front of Girl, Masturbate in Train, Masturbate in Local Train

Man Arrested For Masturbating, Harassing Woman Passenger on Mumbai Local Train. Police have slapped Sections 354 and 509 of IPC for outraging the modesty of a woman against the daily wager.

ITEMVIDEOS:మెట్రో రైలులో చెండాలం

Posted: 10/23/2017 03:58 PM IST
Man masturbate in mumbai local train

ముంబై మెట్రో రైల్లో ఓ వ్యక్తి చేసిన చెండాలమైన పని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మహిళల ముందే వికృతమైన పనికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న ఓ యువతి ఆ పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్లో మహిళల ముందే అతను హస్త ప్రయోగానికి పాల్పడ్డాడు. తన కుటుంబంతో అదే రైలుల్లో ప్రయాణిస్తున్న యువతి ఆ చెండాలాన్ని వీడియో తీసి పోలీసులకు అప్పజెప్పటంతోపాటు తన సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చివరకు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు కూలీ పనులు చేసుకునే 30 ఏళ్ల కృపా భోదేబా పటేల్ అని తేలింది. వీధుల్లో నివసించే కృపాపై లైంగిక వేధింపుల సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  కాగా,ఈ మధ్య వాణిజ్య నగరం రైల్లు ఇలాంటి ఉదంతాలకు నిలయంగా మారుతున్నాయి కొన్ని రోజుల క్రితం 14 ఏళ్ల ఓ అమ్మాయి రైల్లో వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు వేధింపులకు గురిచేయటంతో దూకేయటంతో ఆమె కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ జూలైలో చర్చి గేట్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి 22 ఏళ్ల యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles