AP Continues In-charge DGP and Telangana Goes for New | ఏపీకి ఆయనే డీజీపీ.. తెలంగాణకు మాత్రం మార్పు

Sambasiva rao continue in dgp position

Andhra Pradesh, DGP Sambasiva Rao, Telangana New DGP, AP DGP Continues, AP and Telangana DGPs. Samabasiva Rao Continue, Telanagana New DGP

Andhra Pradesh Government Decides to Continue Sambasiva Rao as Director General of Police. But, Telangana Government appoints new one because of Anurag Sharma's Term Complet on Next Month.

ఏపీ డీజీపీగా సాంబశివ రావు కొనసాగింపు

Posted: 10/18/2017 09:03 AM IST
Sambasiva rao continue in dgp position

రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సాంబశివ రావును కొనసాగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఉదయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయన మరో రెండేళ్లపాటు ఏపీ డీజీపీగా కొనసాగనున్నారు.

గతేడాది జూలైలో ఆయన ఇన్ ఛార్జీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఐదుగురు అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపింది ఏపీ ప్రభుత్వం. పనితీరు సామాజిక వర్గ కోణంలో ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం కొత్త డీజీపీ నియామకం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం వచ్చే నెలతో ముగియటంతో టీ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఐదుగరి పేర్లతో ప్రభుత్వం జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles