Vistara announces Diwali sale విస్తారా ఫెస్టివల్ అఫ్ ఫ్లయిట్స్ సేల్.. ఇక చౌకధరలోనే..

Vistara announces diwali sale

vistara flight, vistara airlines, vistara sale, airfare sale, airfare from delhi to mumbai, airfare delhi, airfare offers, flight tickets, flight offers, flight booking offers, flight from delhi, flight booking, diwali 2017, diwali, diwali sale

The lowest fare under Vistara's 'Festival of Flights' sale is available on the Srinagar-Jammu route. polls as it also involves demonetised currency.

విస్తారా ఫెస్టివల్ ఆఫ్ ఫ్లయిట్స్ సేల్.. ఇక చౌకధరలోనే..

Posted: 10/11/2017 04:01 PM IST
Vistara announces diwali sale

సీటు అక్సుపెన్సీని సాద్యమైనంత వరకు పెంచుకుంటూ సంస్థకు లాభాలను అందించేందుకు విమానయాన సంస్థలు ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ క్రమంలో చౌకధరలను ప్రకటిస్తూ.. ఈ ఏడాది దీపావళీ సిజన్ పోటీకి తెరలేపింది విస్తార ఎయిర్ లైన్స్. ఇందులో భాగంగా దీపావళి పర్వదినం సందర్భంగా 48 గంటల పాటు ఫెస్టివల్ ఆఫ్ ఫ్లయిట్స్ పేరిట డిస్కౌంట్ అపర్లను ప్రకటించింది.

ఈ పథకంలో భాగంగా ఫెస్టివ్ సేల్ కు ఎకానమీ క్లాస్ లో రూ. 1,149, ప్రీమియం ఎకానమీ క్లాస్ లో రూ. 2,099 ప్రారంభ ధరల నుంచి విక్రయించనున్నట్టు 'విస్తారా' ఎయిర్ లైన్స్ తెలిపింది. నేటి నుంచి శుక్రవారం రాత్రి 23.59 వరకూ టికెట్లను బుక్ చేసుకుని, అక్టోబర్ 26 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 24లోగా ప్రయాణ తేదీని నిర్ణయించుకోవచ్చని విస్తరా ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా, జమ్మూ - శ్రీనగర్, ఢిల్లీ - చండీగఢ్ రూట్లలో రూ. రూ. 1,200కన్నా లోపుగానే టికెట్ ఫేర్ కనిపిస్తుండగా, ఢిల్లీ - అమృతసర్ మధ్య రూ. 1,299, ఢిల్లీ - అహ్మదాబాద్ మధ్య రూ. 1,499, ఢిల్లీ - వారణాసి మధ్య రూ. 1,899, ఢిల్లీ - హైదరాబాద్ మధ్య రూ. 2,499, ఢిల్లీ - భువనేశ్వర్ మధ్య రూ. 2,599కి, ముంబై - అమృతసర్ మధ్య రూ. 2,999కి టికెట్లను అందుబాటులో ఉంచామని సంస్థ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles