stone thrown at Australia team bus అసీస్ బస్సుపై ‘అభిమానం’ దాడి.. క్రికెటర్లు క్షేమం..

India reassures aussies after stone thrown at cricket team bus

india vs australia, australia team, bus attack, stone, aaron finch, twitter, ind vs aus, ind vs aus 2nd t20i, india vs australia 2nd t20i, australia attack, australia bus attack, australia team bus, aaron finch, cricket news, sports news

Australian opener Aaron Finch tweeted a photo of a broken window pane of their team bus while they were returning from the Barsapara Stadium to the hotel in Guwahati after winnig the match against india.

అసీస్ బస్సుపై ‘అభిమానం’ దాడి.. క్రికెటర్లు క్షేమం..

Posted: 10/11/2017 11:47 AM IST
India reassures aussies after stone thrown at cricket team bus

టీమిండియా క్రికెటర్ల అభిమానం హద్దులు దాటింది. మితిమీరిన అభిమానం క్రీడాస్పూర్తిని దెబ్బతీసేలా వుంది. ఆటలో గెలుపు ఓటములు సహజమని తెలిసిన తరువాత కూడా ఎప్పటికీ విజయాలనే అందుకోవాలన్న అకాంక్ష మంచిదే అయినా.. పలితం మారింది.. పరాజయం చవిచూశామని ప్రత్యర్థి జట్టుపై చేయకూడని పని చేసి.. యావత్ దేశం పరుపు తీసేందుకు పూనుకోవడం ఎంతవరకు సమంజసం. ఇదే విషయాన్ని అభిమానులు గ్రహించాలి. ఎందుకంటారా..?

అసలు విషయంలోకి వెళ్తే.. ఆసీస్‌ క్రికెట్ జట్టు బస్సుపై క్రితం రోజు రాత్రి దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అస్సోంటోని గువాహటిలో జరిగిన రెండో వన్డేలో అసీస్ జట్టు 8 వికెట్లతో ఘనవిజయాన్ని అందుకుని టీ20 సీరీస్ 1-1తో సమం చేసింది. అదే గెలుపు అనందాన్ని బస్సులోని జట్టు సభ్యులందరూ పంచుకుంటూ ఆసీస్‌ ఆటగాళ్లు హోటల్‌కు బయల్దేరి వెళ్తుండగా, ఇంతలో ఓ రాయి బస్సు అద్దానికి తగిలి.. ధ్వంసమయ్యింది.

దానిని తన మొబైల్ ఫోన్ తో ఫోటో తీసిన అసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి యావత్ ప్రపంచానికి తెలియజేశాడు. అయితే దీనిపై అసీస్ జట్టు తాత్కలిక కెప్టెన్ డేవిడ్ వార్నర్ రీట్విట్ చేయగా, గ్లెన్ మాక్స్ వెల్ లైక్ చేశాడు. కోహ్లీ సేన పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు ఈ దాడికి పాల్పడి ఉంటారని నిర్వాహకులు భావిస్తున్నారు. అనంతరం అప్రమత్తమైన అధికారులు భారీ బందోబస్తు మధ్య ఆటగాళ్లను హోటల్‌కు తరలించామని అసీస్ మేనేజ్ మెంట్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  australia team  bus attack  stone  aaron finch  twitter  cricket  

Other Articles

 • Dsp ravibabu surrendered in rowdy gedela raju s murder case

  రౌడీషీటర్ హత్యకేసులో లోంగిపోయిన డీఎస్సీ రవిబాబు..

  Oct 20 | ఒక తప్పు చేసినప్పుడే దానిని సరిదిద్దుకోవాలని.. కానీ దానిని దాచడానికి ప్రయత్నిస్తే అనేక తప్పులు తెలియకుండానే చేస్తామని ఇలానే మనుషులలో నేరప్రవృత్తి పెరుగుతుందని చట్టం మనకు అనేక ఘటనల ద్వారా ఉదహరిస్తుంది. ఈ విషయాలను... Read more

 • Missing inter student sai prajwala safe in uppal

  సాయి ఇంట్లో ప్రజ్వలించిన దీపావళి.. ఉప్పల్ లోనే ఇంటర్ బాలిక

  Oct 20 | మెడికల్ ఎంట్రెస్ కోసం నీట్ పరీక్షల శిక్షణ పోందుతున్న విద్యార్థిని సాయి ప్రజ్వల ఇంట్లో ఈ దీపావళి నిజంగానే కొత్త శోభతో ప్రజ్వలించింది. నారాయణ కాలేజీలో విద్యార్థులపై సాగుతన్న మానసిక వేదన భరించలేక.. ఆ... Read more

 • Man thrashed forced to spit lick saliva as punishment

  అమానవీయం: ఇది మనుషుల చేసే పనియేనా..?

  Oct 20 | బీహార్ లో మరోమారు అటవిక న్యాయం యావత్ దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. మనిషన్నవాడు ఎవరూ చేయని తరహాలో అక్కడ ఓ నాయి బ్రహ్మణుడికి శిక్షన విధించిన వైనం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది.... Read more

 • Gambling at marriott taskforces raids hotel 40 businessmen held

  మారియట్ లో మకాం వేసి.. ప్రముఖుల పాడు పని..

  Oct 20 | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ.. లక్ష్మీ పూజ చేసుకుని.. ఇంట్లోని వారందిరితో కలసి స్వీట్లు పంచుకుని టపాసులు పేలుస్తుంటే.. నగరంలోని ప్రముఖుల మాత్రం తమ కార్యకలాపాలను పక్కనబెట్టి భారీస్థాయిలో జూదానికి తెరతీశారు. వినడానికి విచిత్రంగా... Read more

 • Police investigating alleged terror plot to kill cm

  సీఎం హత్యకు కుట్ర.. అకతాయి పనా..? లేక నిజమా..?

  Oct 18 | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీని హత్యకు నిజంగానే ఉగ్రవాద మూకలు పథక రచన చేస్తున్నాయా.? అసలు అమెనే తమ టార్గెట్ గా ఎంచుకునేందుకు కారణమేంటి. అమెపై ఉగ్రవాదులు గురి ఎందుకు... Read more

Today on Telugu Wishesh