Two terrorists, 2 security personnel killed in Bandipora Encounter | సరిహద్దులో ఎన్ కౌంటర్.. ఇద్దరు జవాన్లు.. ఉగ్రవాదుల మృతి

Encounter at jammu kashmir bandipora

Jammu and Kashmir, Bandipora Encounter, Hajin Area, Jammu Encounter, Bandipora Encounter Terrorists

Encounter in Jammu and Kashmir's Bandipora: Two terrorists, 2 security personnel killed. ANI reported that the encounter occurred in the Hajin area. Other news reports said that two to three militants are believed to be trapped in the area. TV news reports also reported that two militants and two security force personnel had been killed in the encounter.

ఎన్ కౌంటర్.. ఇద్దరు జవాన్లను చంపేశారు

Posted: 10/11/2017 09:51 AM IST
Encounter at jammu kashmir bandipora

సరిహద్దులో మరోసారి హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం బందిపోరా సెక్టార్ లో బీఎస్ఎఫ్ జవాన్లు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో మన జవాన్లు తనిఖీలు ప్రారంభించారు.

దీంతో ఉలిక్కిపడ్డ ఉగ్రవాదులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రతిగా రంగంలోకి దిగిన జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిపడేశారు. అనంతరం ఒక ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కొన్ని మీడియా ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles