RRB ALP Technician 2017 for 23801 vacancies నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా కోలువుల జాతర

Rrb alp technician 2017 for 23801 vacancies application starts from 15th nov

Railway Recruitment Board (RRB), Assistant Loco Pilot (ALP), Technician jobs, railway technicians job, railway 2017 Recruitment, Nitin Gadkari, PM Modi,employment news, latest news

Railways sets out to recruit to post of Assistant Loco Pilot and Technician Grade III. Matric pass candidates with ITI / Diploma or B.Tech Graduates will be eligible to apply.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా కోలువుల జాతర

Posted: 10/03/2017 11:15 AM IST
Rrb alp technician 2017 for 23801 vacancies application starts from 15th nov

మరో ఏడాదిన్నర కాలంలో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లునున్నతరుణంలో గెలుపుపై అశలు సజీవం చేసుకుని మరోమారు అధికారంలోకి రావాలని భావించే ప్రభుత్వాలు ఇక నిరుద్యోగులకు శుభవార్తలను అందించడంతో పాటు అటు పేద, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లును కూడా కురిపించడం పరిపాటే. ఇక ఇన్నాళ్లు రైల్వే శాఖలో వున్న ఖాళీల సంఖ్యతో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ను అందించింది రైల్వేశాఖ. ఏ పోన్ పరిధిలో ఖాళీలను ఆ జోన్ పరిధిలోనే నిర్వహించే రైల్వేశాఖ ఈ సారి తన పంథాను మార్చింది.

అన్ని జోన్లలో వున్న ఖాళీలను క్రోడీకరించి ఒక్కసారిగా భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 23,801 పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. 2017 నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018 జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షను నిర్వహించనున్నది. ఈ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది రైల్వే శాఖ.

ఖాళీల వివరాలు:

సికింద్రాబాద్ – 3,210,
అహ్మదాబాద్- 455,
అజ్మీర్-645,
అలహాబాద్ -1321,
బెంగళూరు-890,
బోపాల్ -625,
భువనేశ్వర్ -745,
బిలాస్‌పూర్ -1341,
చండీగఢ్ – 961,
గోరఖ్‌పూర్- 95,
గౌహతి- 445,
చెన్నై -1423,
జమ్మూ, శ్రీనగర్ -812,
కోల్‌కతా- 1786,
మాల్దా -178,
ముంబై -3,624,
ముజఫర్‌పూర్- 878,
పాట్నా -1371,
రాంచీ -2210,
సిలిగురి- 445,
తిరువనంతపురం- 341

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles