TRS Corporator Son Arrested for Harassing Girls | టీఆర్ఎస్ కార్పొరేటర్ కొడుకు నిర్వాకం.. అశ్లీల చాటింగ్స్‌ చేయ్.. లేకుంటే మార్ఫింగ్‌ ఫొటోలు పెడ్తా!

Hyderabad corporator son arrest

TRS Corporator Son Arrest, TRS Corporator Harass Girls, Malkajgiri Corporator Son, Malkajgiri Corporator Son Arrest, Malkajgiri Corporator Jagadeeshwar Goud, Jagadeeshwar Goud Son Arrest, Jagadeeshwar Goud Son Abhishek, Jagadeeshwar Goud on Son Arrest, Hyderabad corporator Son Arrest

Hyderabad TRS Corporator Son Harassing Girls In Social Media. Malkajgiri Corporator Jagadeeshwar Goud's Son Abhishek Goud Arrested.. Two More Flee.

యువతులకు వేధింపులు.. కార్పొరేటర్ కొడుక్కి ఝలక్

Posted: 09/20/2017 09:15 AM IST
Hyderabad corporator son arrest

హైదరాబాద్ కు చెందిన ఓ కార్పొరేటర్ కొడుక్కి ఊహించని ఝలక్ తగిలింది. అమ్మాయిలను విపరీతంగా వేధిస్తుండటంతో వారంతా కలిసి పథకం ప్రకారం అతన్ని పోలీసులను పట్టించారు. మల్కాజ్ గిరి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాదులోని మల్కాజ్‌ గిరి ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ఎన్.జగదీశ్వర్ గౌడ్ తనయుడు అభిషేక్‌ గౌడ్‌. పేస్ బుక్, ట్విట్టర్ లలో కనిపించిన అమ్మాయిలకు రిక్వెస్ట్ పంపి.. ఆపై వారికి అసభ్య మెసేజ్ లు పంపటం ప్రారంభించాడు. కొంత కాలం అతని ఆగడాలు భరించిన యువతులు.. రాను రాను రెచ్చిపోవటంతో షీ టీంకు సమాచారం అందించారు. అతనితో పాటు మరో ఇద్దరిపై కూడా వారు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్ ఓ ఫ్లాన్ రచించింది.

పథకం ప్రకారం షీటీమ్స్ కు రెడ్ హ్యాండెడ్ గా అతను పట్టుబడ్డాడు. పోలీసులు అభిషేక్ ను అరెస్టు చేసి జైలుకు తరలించగా.. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు జగదీశ్వర్ అందుబాటులో లేరు. నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించేవాడని, నగర యువతులకు 15 రోజులుగా నరకం చూపిస్తున్నాడని అధికారులు చెబుతున్నారు. 

Corporator Son Arrest

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles