pawan kalyan applauded fans for support పవన్ ‘20 లక్షల దీపాల’ ట్విట్ పై అభిమానుల్లో జోష్..

Pawan kalyan applauded fans for support on crossing 2 millions

Pawan Kalyan, JanaSena, Twitter, Social Media, Andhra Pradesh, Telangana, Chiranjeevi, Congress, Narendra Modi, BJP, Chandrababu Naidu, TDP

Jana Sena chief power star Pawan Kalyan applauded his fans for being behind him and his janasena party, which started about 3 years ago.

పవన్ ‘20 లక్షల దీపాల’ ట్విట్ పై అభిమానుల్లో జోష్..

Posted: 09/15/2017 01:26 PM IST
Pawan kalyan applauded fans for support on crossing 2 millions

జనసేన అధినేత, నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు దటీజ్ పవన్ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు, జననేత అగ్రజుడు.. అటు పార్టీకి లభించిన ఖ్యాతిని తమకు కూడా సొంతం చేయడంపై అభిమానులు సంబరపడుతున్నారు. మరింత జోష్ తో సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకుని పనిచేస్తామని చెబుతున్నారు. అసలు పవన్ కల్యాన్ ట్విటర్ వేదికగా అభిమానులకు సోంతం చేసిన విషయమేంటీ..? అంటారా..?

తన అభిమానుల సంఖ్య రెండు మిలియన్లనుదాటిన సందర్భంగా పవన్ ట్విటర్ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో అభిమానులకు ఓ సందేశాన్ని పోందుపర్చారు. ‘మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దారంతా గోతులు. చేతిలో దీపం లేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టాను. నేను స్పందించిన ప్రతి సమస్యకి మేమున్నామంటూ ప్రతిస్పందించి ఈరోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు. మీ పవన్‌కల్యాణ్‌’ అని అ సందేశ సారంశం.

దీంతో పవన్ ఫ్యాన్ మరింత జోష్ లో వెళ్లిపోయారు. తాము రెట్టించిన ఉత్సాహంతో జనసేన కోసం పనిచేస్తామని అంటున్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్న పవన్ .. త్వరలో ఆ చిత్రంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  Twitter  Social Media  Andhra Pradesh  Telangana  Politics  

Other Articles