Another Twist in inter girl chandini murder case చాందిని హత్యకేసులో వెలుగులోకి మరో ట్విస్టు

Another twist in inter girl chandini murder case

chandini jain, Intermiediate student, my hot, sai kiran, sahel, central court hotel, super senior, murder, ameenpur, pub tag, sangareddy, deepthisrinagar, miyapur police station, crime, hyderabad blue whale suicide, latest news

The actual reason behind Intermiediate student chandini jain is lover sai kiran reddy jelous of her, who is closing moving with another collegues

చాందిని హత్యకేసులో వెలుగులోకి మరో ట్విస్టు

Posted: 09/14/2017 09:16 AM IST
Another twist in inter girl chandini murder case

తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని చాందిని హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడైన అమె ప్రియుడు సాయి కిరణ్ రెడ్డి.. పెళ్లి చేసుకోవాలని చాందిని తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నందునే అమెను హతమార్చానని చెప్పడం కూడా అబద్దమేనని తేలింది. అమీన్ పూర్ లోని నిర్జన గుట్టల ప్రాంతంలోకి చాందినిని తీసుకువెళ్లిన సాయికిరణ్ అమెను అతిదారుణంగా హతమార్చాడానికి గల కారణాలు అలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

తన వీధిలో క్రికెట్ అడుతున్నానంటూ ఏకంగా పోలీసుల ఎదుటే చెప్పుకోచ్చిన సాయికిరణ్ రెడ్డి. ఆ తరువాత పోలీసు మార్కు ట్రీట్ మెంట్ తో నిజాన్ని అంగీకరించాడు. అయితే అక్కడ కూడా అమ్మాయి పెళ్లికి ఒత్తిడి తీసుకువచ్చినందునే ఇలా చేశానని చెప్పుకోచ్చిన నిందితుడు అసలు నిజాలను మాత్రం చెప్పలేదు. అయితే ఈ కేసును సిరీయస్ గా టేకప్ చేసిన పోలీసులు నిందితుడు ఓ ప్రణాళిక ప్రకారమే చాందినిని హతమార్చాడని తెలిపారు. అయితే చాందినిని సాయికిరన్ రెడ్డి హతమార్చడానికి కారణం మాత్రం పూర్తి భిన్నంగా వుంది.

ఈ నెల 1 నుంచి 3 వరకు చాందిని తన పాఠశాల విద్యార్థులతో కలసి నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ పేరిట గెట్ టూగెదర్ మీట్ ను ఏర్పాటు చేశారు. సుమారుగా రెండు రోజుల పాటు దాదాపుగా 50 మంది మైనర్ విద్యార్థులు నగరంలోని సెంట్రల్ కోర్టు హోటల్ లో ఐదు గదులు తీసుకుని అక్కడే బస చేసిన మద్యం సేవించి మరీ ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే ఈ కార్యక్రమంలో చాందినితో సాహెల్ అనే యువకుడి పరిచయమయ్యాడు. విరిద్దరి మధ్య సన్నిహిత్యం కూడా వుండింది.

దీంతో తనతో కాకుండా సాహెల్ తో క్లోజ్ గా మూవ్ అవుతుందన్న అక్కస్సుతోనే చాందినిని సాయికిరణ్ రెడ్డి హతమార్చాడన్న నిజం ఇప్పుడు తాజాగా వెలుగుచూస్తుంది. క్షణికావేశం, పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి తీసుకురావడం అంటూ కల్పిన కథలను వల్లించిన సాయికిరణ్.. అమెను హత్యచేయడానికి అసలు కారణం మాత్రం చాందిని తనకు దూరం కావడమేనని పోలీసుల విచారణతో వెల్లడైంది. మరొకరితో సన్నిహితంగా మెలగడం ఇష్టం లేకనే సాయికిరణ్ చాందినిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandini jain  my hot  sai kiran  sahel  central court hotel  murder  ameenpur  pub tag  crime  

Other Articles

 • Rich women turned beggers in hyderabad in movie style

  ‘బిచ్చగాడు’ సినిమాను తలపిస్తున్న రిచ్ బెగర్స్..

  Nov 21 | అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఎక్కడ యాచకుటు కనపించినా వారిని జైళ్లకు తరలించేస్తున్నారు.... Read more

 • Manushi chhillar became miss world because of modi shiv sena s latest dig

  బీజేపి, ప్రధానిపై శివసేన ’’చిల్లర్’’ వ్యంగాస్త్రం..

  Nov 21 | అమెరికాకు చెందిన మూడీస్ సంస్థ ఇటీవల మన దేశ అర్థిక పురోగతి అంశానికి సంబంధించి.. ర్యాంకును భారీగా పెంచడంతో.. అది తమ ప్రభుత్వ గొప్పదనంగా చెప్పుకున్న పాలకపక్షానికి.. అందులో భాగస్వామ్యంగా కొనసాగుతున్న పార్టీ వ్యంగాస్త్రాలను... Read more

 • Gurgaon s fortis bills rs 16 lakhs to family of 7 yr old dengue victim

  కార్పోరేట్ మార్క్ దోపిడి.. పక్షం రోజులకు.. రూ.16 లక్షల బిల్లు.. అయినా

  Nov 21 | వైద్యో నారాయణ హరి’ అని, వైద్యుడు దేవుడితో సమానమనివారిని అశ్రయించే రోగులు, వారి బంధువులు బావిస్తున్నా.. రోగులును మాత్రం వైద్యులు మనుషులన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. కేవలం వారి నుంచి ఎంతమేరకు సాధ్యమైతే అంతవరకు... Read more

 • Aliens birds found in vizag consuming only its mother bought food

  ITEMVIDEOS: ఈ వింత పక్షులు.. అమ్మ తెచ్చిన అహారమే తింటున్నాయి..

  Nov 21 | విశాఖపట్నంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో వింత అకారంలో వున్న పక్షలు తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పటి వరకు భూమిపై ఇలాంటి తరహా జీవులను చూడకపోవడంతో.. వింత జీవులుగా పరిగణిస్తూ వీటిని చేసేందుకు స్థానికులు అసక్తిని... Read more

 • Hyderabad metro phase 1 set to get operational from miyapur to metuguda

  మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు..

  Nov 20 | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఎస్‌ఆర్‌నగర్‌- మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకుసంబంధించి మెట్రోరైల్‌ భద్రతా కమిషనర్‌ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతి లభించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల అనంతరం... Read more

Today on Telugu Wishesh