Gauri Lankesh, Kalburgi killed with same gun వాళ్లిద్దరినీ కాల్చిన తుపాకీ ఒక్కటేనా..? హంతకులు కూడానా..?

Gauri lankesh kalburgi were killed with same pistol suggests probe

Forensic Report, Gauri Lankesh, MM Kalburgi, SIT probe, Journalist, Kannada scholar, similar weapon, Gauri Lankesh, Gauri lankesh murder, Gauri Lankesh murder weapon, 7.65 mm pistol, SIT probe, MM Kalburgi, Forensic Sciences Laboratory, Karnataka

Journalist-activist Gauri Lankesh and noted Kannada scholar MM Kalburgi were possibly killed with the same weapon – a 7.65mm country-made pistol - preliminary findings of the Forensic Sciences Laboratory have suggested.

వాళ్లిద్దరినీ కాల్చిన తుపాకీ ఒక్కటేనా..? హంతకులు కూడానా..?

Posted: 09/13/2017 04:37 PM IST
Gauri lankesh kalburgi were killed with same pistol suggests probe

సామాజిక కార్యకర్త, ప్రముఖ పాత్రికేయురాలు గౌరి లంకేష్‌ హత్యతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడగా, ఇప్పడు ఈ కేసులో తాజాగా తేలిన మారో విషయంతో వామఫక్ష నేతలు, వామపక్ష భావాలు కల్గిన నేతలలో అందోళనను రేపుతుంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గౌరీ లంకేష్ ను ముష్కరమూక కాల్చిచంపడానికి కారణాలు తెరపైకి అప్పుడే రాకపోయినా.. ఈ కేసు దర్యాప్తులో మాత్రం అనేక కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. అవి దేశంలోని వామపక్ష బావజాలం వున్నవారిందరినీ కలవరపరుస్తున్నాయి.

గౌరి లంకేష్ ను తుపాకీ తో కాల్చి చంపిన హంతకులు.. 7.65ఎంఎం కాలిబర్‌ దేశీయ పిస్తోల్ తో హతమార్చినట్లు పోలీసు విచారణలో భాగంగా జరిపిన ఫోరెన్సిక్‌ దర్యాప్తులో తేలింది. సరిగ్గా రెండేళ్ల క్రితం అగస్టులో ప్రముఖ కన్నడ స్కాలర్ అయిన ఎంఎం కల్బుర్గీ కూడా తన నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో మరణించాడు. అయితే ఈ రెండు హత్యలలో నిందితులు వాడిన తుపాకీ మాత్రం ఒక్కటేనని, రమారమి రెండు ఘటనల్లో తుపాకీలు 80 శాతానికి పైగా పోలినవిధంగానే వున్నాయని దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తుందని అధికారులు తెలిపారు. దీంతో ఈ దిశగా దర్యాప్తు చేపట్టాలని ఫోరెన్సిక్‌ నిపుణులు సూచించారు.

తమ వద్దనున్న సమాచారం ప్రకారం.. ఈ రెండు నేరాల్లో వాడిన ఆయుధాలు 80శాతం ఒకేలా ఉన్నాయని చెప్పిన అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను గౌరీలంకేష్ హత్య కేసులో కర్ణాటక ప్రభుత్వం వేసిన ప్రత్యక దర్యాప్తు బృందానికి ఈ మేరకు నివేదిక అందిజేసినట్లు తెలిపాయి. దీంతో ఈ రెండు హత్యలను చేయాలని ఒకే ముఠా చేసిందా..? ఒకే ముఠాకు సుపారీ తీసుకుందా..? అన్న అనుమానాలు కూడా పోలీసులలో ఉత్పన్నమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Forensic Report  Gauri Lankesh  MM Kalburgi  SIT probe  Journalist  Kannada scholar  similar weapon  

Other Articles

 • Man kills snake found on commuter train in indonesia

  ITEMVIDEOS: సోషల్ మీడియాలో హీరోగా మారిన యువకుడు.

  Nov 23 | ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అ సామెతను బాగా వంటపట్టించుకున్న యువకుడు ఏకంగా రద్దీ ఉండే ఓ రైల్లో ప్రయాణికుల హాహాకారాల మధ్య తన ధైర్యాన్ని ప్రదర్శించి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.... Read more

 • Assam health minister hemanta biswas sharma controversial statement on cancer

  క్యాన్సర్ పై మూడవిశ్వాసాలు ప్రబలేలా మంత్రి వ్యాఖ్యలు

  Nov 23 | ఆయనో ఓ రాష్ట్రానికి మంత్రి.. అమాత్యుని బాధ్యతలు నెరవేస్తున్న ఈయన గారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మరోమారు వాదిస్తున్నారు. ఎంతలా అంటే ప్రజల్లో మూడనమ్మకాలపై మరింత విశ్వాసం పెంచెలా..? తప్పు చేస్తే శిక్ష తప్పదు... Read more

 • Eps ops faction wins back aiadmk s two leaves symbol

  శశికళకు షాక్.. అధికారంలోని ఆ ఇద్దరే ఇక పార్టీకి రెండాకులు..

  Nov 23 | తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలకు.. ప్రస్తుతం స్థబ్దుగా వున్నాయి. అమ్మ తరువాత చిన్నమేనంటూ జనంలో ముద్ర వేసేందుకు ప్రయత్నించిన శశికళ వర్గానికి షాకుల మీద షాకులు... Read more

 • Hyderabad metro rail smart card bookings to begin at raheja mind space

  మెట్రో స్మార్ట్ కార్డు ఇదే.. ఐటీ హాబ్లో తొలి కౌంటర్..

  Nov 23 | హైదరాబాదీయుల స్వప్నం సాకారమవుతున్న వేళ.. మరికొన్ని గంట్లలో మెట్రో రైలులో ప్రారంభానికి సన్నాహాలు సర్వం సిద్దమైన క్రమంలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేద్దామా అంటూ ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం మెట్రో రైలు కూడా ఇందుకు సంబంధించిన... Read more

 • Violence breaks out at sathyabama university after student s suicide

  విద్యార్థిని బలవన్మరణం.. యూనివర్సిటీలో విధ్వంసం

  Nov 23 | చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు విద్యార్థులతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు కూడా ఈ పెను విధ్వంసం సృష్టించారు. యూనివర్షిటీలోని లెక్చరర్ల వేధింపులకు నిరసనగా విద్యార్థులు ఈ హింసాత్మక... Read more

Today on Telugu Wishesh