new couple honeymoon ends in valley with selfie కొత్తజంటకు తొలిరాత్రిని దూరం చేసిన సెల్ఫీ సరదా..

New couple honeymoon ends in valley with selfie

new couple, honeymoon, tamil, valley, selfie, vedagiri temple. vedagiri uurachikota, erode, tamil nadu

tamil nadu new couple honeymoon ends by sliping into the valley as the couple goes for selfie at an edge of vedagiri temple.

కొత్తజంటకు తొలిరాత్రిని దూరం చేసిన సెల్ఫీ సరదా..

Posted: 09/11/2017 02:59 PM IST
New couple honeymoon ends in valley with selfie

సెల్ఫీ సరదాతో ఓ కొత్త జంటకు ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. జీవితంలో చిరస్మరనీయమైన తొలిరాత్రి వేడుకకు కూడా దూరం చేసింది. అదెలా అంటారా.. మ్యాటర్ లోకి ఎంటైర్ అయితే.. తమిళనాడులోని నామక్కల్ జిల్లా కుమారపాళయానికి చెందిన ఇళంగోవన్ కు‌, కరూర్ ప్రాంతానికి చెందిన వైష్ణవితో ఈ నెల 8న వివాహం జరింగింది. ఇక పెళ్లి ముగిసిన తరువాత.. వదూవరుల కుటుంబ సంప్రదాయం ప్రకారం ఈరోడ్‌ జిల్లా ఊరాచ్చికోట సమీపంలోని వేదగిరి కొండపై వెలసిన శివాలయానికి వెళ్లాలి. ఆ తరువాత వారికి తొలి రాత్రి జరుగుతుంది.

దీంతో ఆ శివాలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కాలినడకన కిందకు వస్తున్న కొత్త జంటకు సరదాగా ఓ సెల్పీ తీసుకోవాలనిపిచ్చింది. అంతే పెళ్లైన తరువాత ఏకంతంగా తన భార్యతో కలసి దిగుతున్న సెల్పీ కావడంతో.. తమతో పాటు కొండపైన వున్న సీన్ కూడా ఫోటోలో పడాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఇద్దరూ ఎంచక్కా కొండ చివరకు చేరుకుని సెల్పీకి పోజులిచ్చారు. అయితే పక్కనే వున్న లోయను కూడా వారు గమనించలేదు.

దీంతో కాలుజారిన కొత్తజంట 50 అడుగులున్న లోయలోకి పడిపోయారు. కొత్త జంట లోయలోకి పడిపోయిన విషయాన్ని గమనించిన స్థానికులు స్థానిక అలయ సిబ్బందికి తెలుపుగా, వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నమాపక సిబ్బంది వారిని రక్షించారు. అయితే ఈ ఘటనలో వధువు సృహకోల్పోయింది. కాగా ఇద్దరినీ చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించిన పోలీసులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సెల్పీ సరదా కొత్త జంటకు తొలిరాత్రిని దూరం చేసిందని వధూవరుల స్నేహిత్నులు చెవులు కొరుక్కుంటున్నారు.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new couple  honeymoon  tamil  valley  selfie  vedagiri temple. vedagiri uurachikota  erode  tamil nadu  

Other Articles

 • See how chandrababu photo used by education employees

  సీఎం ఫోటోను ఇలా వాడతారా..? ఇదే భావితరాలకు నేర్పుతారా.?

  Sep 25 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన సచివాలయంలోనే ఘోర అవమానం జరిగింది. ప్రభుత్వాదినేత ఫోటో పట్ల కిందిస్థాయి సిబ్బంది వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేసింది. సచివాలయంలో వున్న చంద్రబాబు ఫొటోను చెత్తబుట్టలా వాడేయడ పరాభవం కాకమరేమిటీ.... Read more

 • Pm modi big announcement sowbhagya scheme

  పేదలకు ప్రధాని దసరా కానుక.. సౌభాగ్య యోజన పథకం..

  Sep 25 | దసరా పర్వదినం.., అందులోనూ దేవీ నవరాత్రీ దీక్షలలో వున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని పేదలకు ఉచిత విద్యుత్ పథాకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవాళ ఢిల్లీలో ప్రారంభించిన సౌభాగ్య యోజనా పథకం కింద దేశంలోని... Read more

 • Retired madras hc judge arumugasamy to probe jayalalithaa s death

  జయలలిత మృతిపై రిటైర్డు జడ్జీతో కమిటీ..

  Sep 25 | తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి, తమిళుల పురచ్చి తైలవిగా ఖ్యాతిగాంచిన జయలలిత అకాల మరణం విషయంలో అటు తమిళ ప్రజలతో పాటు ఇటు అన్నాడీఎంకే నేతలు కార్యకర్తలు కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో..... Read more

 • Security forces killed 4 militants at kargil

  అచ్చం యూరీ ఉగ్రదాడి తరహాలోనే...

  Sep 25 | సరిహద్దులో మరో సుదీర్ఘ ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. నాలుగో ఉగ్రవాదిని సోమవారం మధ్యాహ్నానానికి కాల్చి చంపేశారు. గతేడాది యూరి సెక్టార్ పై దాడి చేసిన తరహాలోనే మరో సారి విరుచుకుపడదామని భావించిన ముష్కరులను... Read more

 • Acb raids town planning officers raghu shiva prasad housed

  నిరోధక శాఖకు చిక్కిన ‘‘అవినీతి గాడ్జిల్లాలు’’

  Sep 25 | నవ్యాంధ్ర రాష్ట్రంలో కలిసివస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న అక్రమార్కుడు ఏకంగా అవినీతి సామాజ్రాన్ని తలపించేలా వందల కోట్ల రూపాయలను గడించాడు. ఆంద్రప్రదేశ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ టౌన్ ప్లానింగ్... Read more

Today on Telugu Wishesh