Shooting leaves 8 dead in Texas, police say అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి

Eight killed including gunman in shooting at texas home

Texas, shooting in america, america shooting, Texas shooting, Dallas shooting, plano shooting, US Gun culture, US shooting, world news, Crime

A gunman killed seven people at a home in a Dallas suburb before being shot dead by police called to the scene, authorities said. The shooting took place in Plano, a suburb north of Dallas.

అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి

Posted: 09/11/2017 01:16 PM IST
Eight killed including gunman in shooting at texas home

అగ్రరాజ్యం అమెరికాలో పెరుగుతున్న గన్ సంస్కృతిపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. తన పదవికాలం ముగుస్తున్న సమయంలో అందోళన వ్యక్తం చేసినా.. అక్కడ పౌరులలో మాత్రం మార్పల రావడం లేదు. పాఠశాల విద్యార్థుల నుంచి అన్ని స్థాయిల్లో వున్నవారు తమకు కోసం వస్తే.. ఎకంగా తుపాకీని తీసి ఎదుటివారిపై ఎక్కుపెట్టి.. విలువైన ప్రాణాలను బలిగొంటున్నారు. ఉద్యగోలు, వైద్యులు, వ్యాపారులు ఇలా ఏ వర్గానికి చెందిన అందరూ చేతిలోని తుపాకీకే లోంగిపోతున్నారు.

తాజాగా, అమెరికాలో మారోమారు పెలిన తూలాటాకు ఏడుగురితో పాటు నిందితుడి ప్రాణాలు కూడా హతమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డల్లాస్ కు 20 మైళ్ల దూరంలోని ప్లానో అనే నగరశివారు ప్రాంతంలోని ఓ ఇంట్లో చోటుచేసుకుంది. ప్లానో పోలీసు అధికార ప్రతినిధి డేవిడ్‌ టీల్లీ వివరాలు తెలియజేస్తూ కాల్పులకు సంబంధించిన సమాచారం అందగానే  పోలీసు అధికారి ఘటనా స్థలికి చేరుకున్నాడని.. హంతకుడిని లోంగిపోవాల్సిందిగా హెచ్చరించాడని తెలిపారు.

అయితే హంతకుడు పోలీసు అధికారిపై కూడా కాల్పులకు తెగబడటంతో పోలీసు అధికారి ప్రతిగా జరిపిన కాల్పుల్లో హంతకుడు హతమయ్యాడని చెప్పారు. అయితే హంతకుడు జరిపిన కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ యువకులేనని తెలిపారు. హంతకుడు జరిపిన కాల్పులలో మరో ముగ్గురు యువకులు క్షతగాత్రులయ్యారని వారి పరిస్థితి ఇప్పడే చెప్పలేమని వివరించారు. కాల్పులు జరిపిన వ్యక్తితో పాటు మృతుల వివరాలను సేకరిస్తున్నామని డేవిడ్ టీల్లీ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Texas  Texas shooting  Dallas shooting  plano shooting  US Gun culture  US shooting  world news  Crime  

Other Articles