Anne Hathaway's Naked Photos Leaked By Hackers నటి నగ్న ఫోటోలు లీక్.. హ్యాకర్ల పనేనా..?

Anne hathaway s nude photos leaked actor falls prey to hackers

anne hathaway, anne hathaway nude photos, anne hathaway leaked photos, anne hathaway nude photos leaked, anne hathaway topless photos, anne hathaway films, hollywood, hollywood latest news, enterrainment

The hackers have done it again. This time, their target is Anne Hathaway. Anne is the latest celebrity to fall victim to online hackers and have her nude photos circulated all over the internet.

నటి నగ్న ఫోటోలు లీక్.. హ్యాకర్ల పనేనా..?

Posted: 08/17/2017 07:01 PM IST
Anne hathaway s nude photos leaked actor falls prey to hackers

హాలీవుడ్ ప్రముఖ నటి, అమెరికన్ సింగర్.. అన్నె హాథవే ఈ సారి హ్యాకర్లకు టార్గెట్ గా మారింది. అమె అన్ లైన్ అకౌంట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు అమె అకౌంట్లలో దాచి వుంచిన తన నగ్న చిత్రాలను అన్ లైన్ లో పెట్టారు. దీంతో అన్నా హాథవే సహా అమె నగ్న చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హాలీవుడ్ లో అగ్రతారలుగా వెలుగొందుతున్న జెన్ణిఫర్ లార్సెన్స్, ఎమ్మా వాట్సన్ లు ఇదివరకే హాకర్ల బారిన పడ్డారు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక శతవిధాలా ప్రయత్నించి వాటిని తొలగించినా.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆ తరువాత ఆ జాబితాలోకి వచ్చి చేరింది అన్న హాథవే.

అన్న హాథవే వ్యక్తిగత సామాజిక మాద్యమాల అకౌంట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు అమె వ్యక్తిగత ప్రైవేట్ ఫోటోలను అన్ లైన్ లో పెట్టారు. ఆస్కార్ అవార్డ్ విజేతగా నిలిచిన ఈ నటి.. నగ్న ఫోటోలు లీక్ అవడంపై నెటిజనులు విభిన్న రీతిలో స్పందించారు. ఇదివరకే ఇద్దరు ప్రముఖ హలీవుడ్ నటీమణులు వీరి చేతిలో చిక్కి శల్యం కావడంతో హాధవే అప్రమత్తం కాకపోవడం కూడా కారణమేనని నెట్ జనులు అభిప్రాయపడగా, సైబర్ అటాక్ ఎంత అప్రమత్తంగా వున్నా జరుగుతుందని అమె అభిమానులు అమెకు మద్దతుగా నిలుస్తున్నారు.  

ఇక మరికోందరు ఆమెకు ఎవరైనా సాయం చేయండి, నగ్న ఫోటోలు వైరల్ అవుతున్నాయని ఆమెకు చెప్పండి అంటూ ట్వీట్ చేస్తున్నారు. అయితే బయటపడిన ఈ నగ్న ఫోటోలు ఆమెవేనా.? లేక మార్ఫింగ్ చేసినవా..? అన్నది తెలియాల్సి ఉంది. స్నానం చేస్తుండగా తీసిన ఫోటోలు సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం సంచలనం‌గా మారాయి. ఇప్పటివరకూ ఎంతో మంది హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు.. మొదటిసారిగా అన్నె హాథవేపై కన్నేశారని నెటిజన్లు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : anne hathaway  online hackers  nude photos  leaked  hollywood  entertainment  

Other Articles

  • Former ap cm chandrababu naidu forced to abandon convoy undergo frisking at vijayawada

    చంద్రబాబును ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేసిన సిబ్బంది

    Jun 15 | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు చంద్రబాబు విమానాశ్రయానికి వెళ్లారు. బాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు... Read more

  • Railway ttes will now have to check cleanliness in toilets of general sleeper coaches

    సాధారణ బోగీలు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది...

    Jun 15 | రైల్వే టీటీఈలకు ప్రయాణికుల టికెట్‌ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్ చేయడమే అతని బాధ్యతగా ఉండేది. దీనికి మరో అదనపు బాధ్యతను కూడా రైల్వేశాఖ టీటీఈలకు అప్పగించింది. ఇంతకీ టీటీఈలకు అదనంగా... Read more

  • Bhadrachalam belongs to telangana

    భద్రాచలం తెలంగాణదే : తేల్చి చెప్పిన మంత్రి

    Jun 14 | రాములోరు కొలువుదీరిన పుణ్యక్షేత్రం భద్రాచలంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందా.. ఏపీకి ఇచ్చేస్తారా.. అన్న డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణా దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... Read more

  • Saaho teaser india s biggest action treat

    ‘సాహో’ టీజర్‌ వచ్చేసిందహో..!

    Jun 13 | యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్‌ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్‌ సంచలనాలు నమోదు చేస్తుంది. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందించిన... Read more

  • Minimum balance requirement removed

    బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు!

    Jun 11 | సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్ బుక్ తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్... Read more

Today on Telugu Wishesh