నంద్యాల బై పోల్.. నో సపోర్ట్ : పవన్ | Pawan Declared No Support to Any one in Nandyala By Poll

Pawan announced no support to tdp in nandyala election

Pawan Kalyan, Janasena Party, Nandyala By Poll, Pawan Support, Pawan Clarity on Nandyala By Poll

Janasena Chief Pawan Kalyan announced his stand in Nandyala By Poll. No Support to any Party till 2019 in Any election.

నంద్యాల ఉపఎన్నికల్లో తటస్థం: పవన్ కళ్యాణ్

Posted: 08/16/2017 03:51 PM IST
Pawan announced no support to tdp in nandyala election

నంద్యాల ఉపఎన్నికలో తటస్థంగా ఉండాలనే జనసేన పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఇంకా క్షేత్ర స్థాయి నిర్మాణంలోనే ఉందని, ఇలాంటి సమయంలో ప్రత్యక్ష ఎన్నికల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన స్ఫష్టం చేశారు.

ఎవరికో మద్ధతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టివేశారు. ఏ పార్టీకి, అభ్యర్థికి జనసేన మద్ధతు ఇవ్వట్లేదని తెలిపారు. నంద్యాలకు ఉప ఎన్నికల్లో మద్ధతు అంశంపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారన్న వార్తల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికీ ఇవ్వబోమని ఆయన ప్రకటించటం గమనార్హం.

ఇంకో పక్క కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఆయన మద్ధతు ఇవ్వబోరన్న విషయం తేటతెల్లమైంది. గత మూడేళ్లుగా పలు సందర్భాల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ వైఖరిని ఖండిస్తూ వస్తున్న ఆయన 2019వరకు పార్టీ విస్తరణపైనే దృష్టిసారించనున్నట్లు స్పష్టమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena Party  Nandyala By Poll  Pawan Support  

Other Articles