పాత బస్తీలో కార్డన సెర్చ్.. ఒకదాని కోసం వెళ్లితే.. మరోకటి బయటపడింది | Old City Cordon Reveals Shocking Facts

Police conducts cordon search at old city

Cordon Search, Cordon Search Old City, Cordon Search Old Criminals, Cordon Search Shocking, Cordon Search Arrests, Hyderabad Police Cordon Search , Cordon Search Arrests, Cordon Search People Oppose, Cordon Search Hyderabad

Police Conducts Cordon Search At Old City. Old criminals were arrested. And also Adulteration Goods seized.

ITEMVIDEOS:ఓల్ట్ సిటీని రౌండప్ చేసిన పోలీసులు

Posted: 08/05/2017 10:30 AM IST
Police conducts cordon search at old city

పాతబస్తీ మరోసారి బూట్ల చప్పుడు తో వణికిపోయింది. శివారు ప్రాంతాలైన అసద్ బాబానగర్, కిషన్ బాగ్ ప్రాంతాల్లో శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టారు. పాత నేరస్థులు తలదాచుకున్నారన్న సమాచారంతో దక్షిణ మండలం పోలీసులు ఈ సోదాలు చేపట్టగా, ఏం జరుగుతుందో ప్రజలు కంగారుపడిపోయారు.

సుమారు 300 మంది పోలీసులు తెల్లవారు జాము 5 గంటలకు ఓల్డ్ సిటీని చుట్టుముట్టారు. మూడు గంటలపాటు ఉదయం 8 గంటల వరకు ఇవి కొనసాగాయి. మొత్తం 84 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 56 చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తనిఖీల సమయంలో కొందరి ఇళ్లల్లో యాసిడ్‌, కుళ్లిన బంగాళాదుంపలతో తయారుచేసిన కల్తీ అల్లం, వెల్లల్లి పేస్టు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.

 

మరోపక్క ప్రమాదకర రసాయనాలతో తయారుచేస్తున్న కల్తీ మెహందీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 84 మందిలో 20 మంది రౌడీ షీటర్లు, 23 మంది పాత నేరస్థులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి కత్తులు, తుపాకులను(?) కూడా సేకరించినట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Cordon Search  Arrests  

Other Articles

 • Former ap cm chandrababu naidu forced to abandon convoy undergo frisking at vijayawada

  చంద్రబాబును ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేసిన సిబ్బంది

  Jun 15 | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లేందుకు చంద్రబాబు విమానాశ్రయానికి వెళ్లారు. బాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు... Read more

 • Railway ttes will now have to check cleanliness in toilets of general sleeper coaches

  సాధారణ బోగీలు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది...

  Jun 15 | రైల్వే టీటీఈలకు ప్రయాణికుల టికెట్‌ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్ చేయడమే అతని బాధ్యతగా ఉండేది. దీనికి మరో అదనపు బాధ్యతను కూడా రైల్వేశాఖ టీటీఈలకు అప్పగించింది. ఇంతకీ టీటీఈలకు అదనంగా... Read more

 • Bhadrachalam belongs to telangana

  భద్రాచలం తెలంగాణదే : తేల్చి చెప్పిన మంత్రి

  Jun 14 | రాములోరు కొలువుదీరిన పుణ్యక్షేత్రం భద్రాచలంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందా.. ఏపీకి ఇచ్చేస్తారా.. అన్న డిస్కషన్ నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణా దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... Read more

 • Saaho teaser india s biggest action treat

  ‘సాహో’ టీజర్‌ వచ్చేసిందహో..!

  Jun 13 | యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్‌ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్‌ సంచలనాలు నమోదు చేస్తుంది. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రూపొందించిన... Read more

 • Minimum balance requirement removed

  బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు!

  Jun 11 | సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్ బుక్ తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్... Read more

Today on Telugu Wishesh