17 Members Of Same Family buried in muck

Gujarat floods kills 17 members of family

Gujarat Floods, 17 Members Gujarat Floods, Gujarat Flood Deaths, Gujarat Deaths, Gujarat Heavy Rains, Gujarat Flood Death Toll, Assam Floods Death Toll, Gujarat Modi Areal Survey, Banaskantha District Flood News, Flood deaths India, Flood Dead Bodies Gujarat

17 members of the same family were found dead today as floodwaters receded from a village in Gujarat, officials said, as the death toll from the state-wide disaster climbed above 110. "They seem to have drowned in the floodwaters. The bodies were found buried in muck," AB Parmar, a police inspector at the scene adding the deceased were from the same family.

ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

Posted: 07/27/2017 08:56 AM IST
Gujarat floods kills 17 members of family

ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని, వారి మృతదేహాలు బురదలో చిక్కుకుపోవటంతో బయటకు తీయటం కష్టంగా ఉందని వెల్లడించారు.

ఇక ఈ ఫిగర్ తో వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 110కి చేరుకుంది. వరదల కారణంగా 36 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ హెలికాప్టర్ ద్వారా గుజరాత్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని అంచనా వేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించినప్పటికీ ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందికరంగా మారింది.

మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోంలనూ వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బీహార్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వరదలు బీభీత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో ఇప్పటి వరకు 75 మంది మృతి చెందారు. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Floods  Death Toll  

Other Articles