drunk businessman molests actress in cinema hall మద్యం మత్తులో నటి నడుము పట్టుకుని వ్యాపారి వెకిలివేషాలు..

Drunk businessman molests actress in cinema hall

drunk man molest actress, drunk businessman molest actress, bollywood actor wife molested in cinema hall, bollywood comedian wife molested, Mumbai,Mira Road, Marathi, drunk, Marathi cinema, drunk businessman, sunil jani, mira road theatre, marathi actress, comedian, bollywood, crime

A 43-year-old businessman from Borivali, Sunil Jani, was arrested for allegedly molesting a woman inside a cinema theatre at Mira Road. The complainant, a well-known actress in Marathi cinema, is the wife of a late actor best known for playing comic roles in Bollywood and Marathi movies.

నటితో తాగుబోతు వ్యాపారి వెకిలివేషాలు..

Posted: 07/17/2017 03:03 PM IST
Drunk businessman molests actress in cinema hall

బాలీవుడ్, మరాఠీ సినిమాల్లో చిన్న పాత్రలలో నటించే ఓ నటికి ముంబైలో పరాభవం ఎదురైంది. తన కూతురితో కలసి స్థానకింగా వున్న మీరా థియేటర్ లో సినిమా చేసేందుకు వెళ్లిన నటిపై ఓ త్యాగుబోతు అసభ్యంగా ప్రవర్తించాడు. అమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఏకంగా అమె నడుముచుట్టూ చేయి వేసి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాగుబోతు అకస్మాత్తు చర్యలతో షాక్ కు గురైన నటి.. వెంటనే తేరుకుని థియేటర్ సెక్యూరిటీ గార్డుల సాయంతో తాగుబోతును పోలీసులకు అప్పగించింది.

తన కూతురు ఎదుటే తాగుబోతు వికృతమైన చేష్టలకు పాల్పడి. వెకిలి వేషాలతో వేధించాడని అమె పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది. తన కుమార్తెతో కలసి ముంబైలోని మీరా రోడ్డులో ఉన్న థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లగా..పీకల దాకా తాగిన ఓ వ్యక్తి, తన మిత్రులతో కలసి అదే థియేటర్ కు వచ్చాడని పేర్కొంది. సినిమా ప్రారంభం కాగానే తాగుబోతు సహా మిత్రులందరూ కలసి కేకలు, అరుపులు వేయడంతో తాను జోక్యం చేసుకుని.. తాము కూడా సినిమాను చూడటానికే వచ్చామని, అరిస్తే మాకు అర్థం కాదని నిధానంగా వుండాలని కోరింది.

దీంతో మౌనంగా కూర్చుండిపోయిన తాగుబోతు బ్యాచ్.. సినిమా అయిపోగానే తనను వెళ్లకుండా అడ్డుకుని అందరూ చూస్తుండగానే విచక్షణ కోల్పోయి, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అమె పిర్యాదులో పేర్కోన్నారు. తొలుత షాక్ కు గురైన తాను తరువాత తేరుకుని, సెక్యూరిటీ గార్డులను పిలిచానని, వారు రావడంతో తాగుబోతును పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిపింది. కాగా తాగుబోతు స్థానిక వ్యాపారి సునీల్ జానీగా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఐసీపీ సెక్షన్లు 354, 509 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ నటి భర్త కూడా ఓ నటుడు కావడం గమనార్హం. అమె భర్త కొనేళ్ల కిందట మరణించారు. ఆయన అటు బాలీవుడ్, ఇటు మరాఠీ చిత్రాలలో కమేడియన్ గా నటించారు.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drunk businessman  sunil jani  mira road theatre  marathi actress  comedian  bollywood  crime  

Other Articles

 • Rahul calls it betrayal of anti communal mandate

  దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

  Jul 27 | బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి... Read more

 • Nitish kumar to swear in as bihar cm

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  Jul 27 | మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి... Read more

 • China back step in doklam issue

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  Jul 27 | భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది.... Read more

 • Gujarat floods kills 17 members of family

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  Jul 27 | ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని,... Read more

 • Tspsc urges students not to believe cancellation rumours

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  Jul 27 | ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను... Read more

Today on Telugu Wishesh

porno