excise enforcement issued notices to courier companies యధేశ్చగా డ్రగ్స్ సరఫరా.. ఆ సంస్థలకు నోటీసులు

Excise enforcement issued notices to courier companies

Telangana, Excise enforcement department, courier companies, tollywood, akun sabarwal, actors drugs, directors drugs, celebrities drugs, drugs racket, Kelvin, Cocaine batch, courier agencies, excise department

Telangana Excise enforcement department issued notices to courier companies which involved in transporting drugs to various parts of the state.

యధేశ్చగా డ్రగ్స్ సరఫరా.. ఆ సంస్థలకు నోటీసులు

Posted: 07/17/2017 01:16 PM IST
Excise enforcement issued notices to courier companies

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ కేసులో సినీపరిశ్రమకు చెందిన పలువురికి నోటీసులు ఇచ్చి.. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అదేశించిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. మరోవైపు ఈ కేసులో మూలాలను నుంచి ధర్యాప్తును కొనసాగించే పనిలో పడ్డారు. తాజాగా రాష్ట్రంలోని పలు కొరియర్ సంస్థలకు నోటీసులు జరీ చేశారు. గోవా నుంచి హైదరాబాద్ కు డగ్స్ర్ ఎలా రవాణా అవుతున్నాయో..? తెలుసుకున్న అధికారులు.. ఆందుకు కొరియర్ సంస్థలు దోహదం చేస్తున్నాయని తెలుపుకున్నారు.

ఈ వార్తలు నేపథ్యంలో ఆనుమానిత కోరియర్ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖ సిట్ అదుపులో వున్న ప్రధాన నిందితుడు కెల్విన్ విచారణలో విల్లడించిన వివరాల నేపథ్యంలో అధికారులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పంపినవారు, డెలివరీ తీసుకున్నవారు ఎవరెవరన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. సిట్ రెండ్రోజుల విచారణలో కెల్విన్ తనతో పాటు ఈ డ్రగ్స్ రాకెట్ లో బ్రెండన్, నిఖిల్ శెట్టి, అమన్ నాయుడులకు సంబంధముందని తెలిపాడని సమాచారం. అయితే తామంతా ఎల్ఎస్డీ డ్రగ్స్ నే విక్రయిస్తామని తెలిపాడు.

కెల్విన్ సమాచారంతో అమన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్ లను సిట్ తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలున్నాయి. కాగా ఇక కొకైన్ బ్యాచ్ ఉందని.. అందులో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నారని బయటకు రావడం మరింత కలకలం రేపుతోంది. దీంతో కేసు కొత్త మలుపులు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు కొకైన్ ను తీసుకుంటారని, విచారణలో మరికొందరి పేర్లు బయటకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Excise enforcement  courier companies  tollywood  akun sabarwal  Telangana  

Other Articles

 • Rahul calls it betrayal of anti communal mandate

  దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

  Jul 27 | బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి... Read more

 • Nitish kumar to swear in as bihar cm

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  Jul 27 | మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి... Read more

 • China back step in doklam issue

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  Jul 27 | భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది.... Read more

 • Gujarat floods kills 17 members of family

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  Jul 27 | ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని,... Read more

 • Tspsc urges students not to believe cancellation rumours

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  Jul 27 | ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను... Read more

Today on Telugu Wishesh

porno