Secret French Report Claims That Netaji Did Not Die In 1947 బోసు మరణంపై మరో కొత్త వాదన.. అలా చనిపోలేదట

French report suggests netaji subhash chandra bose was alive in 47

Netaji Subash Chandra Bose, PARIS, Japan, Indochina, Mukherjee Commission, Khosla Commission, Shah Nawaz Committee, TAIPEI, Taiwan, French Secret Service, Institut des Hautes Etudes Economiques et Commerciales, J B More

A Paris-based historian recently stumbled on a brief French Secret Service report dated December 11, 1947 at the National Archives of France that says that Netaji Subhash Chandra Bose did not die in the air crash that history suggests.

నేతాజీ మరణంపై మరో కొత్త వాదన.. అలా చనిపోలేదట

Posted: 07/17/2017 12:18 PM IST
French report suggests netaji subhash chandra bose was alive in 47

స్వాతంత్ర్య సంగ్రామంలో తెల్లదొరలకు తన ఆజాద్ హింద్ ఫౌజ్ తో వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ మరణం ఇవాళ్టికీ మిస్టరిగానే వుంది. ఈ విషయంలో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు.. వాదనలు తెరపైకి వచ్చాయి. ఆయన ఎలా మరణించారన్న విషయమై ఇంకా స్పష్టతమాత్రం రాలేదు. అయితే ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందారని, లేదు మారువేషంలో భారత్‌లోనే జీవించారని.. ఇలా భిన్నమైన వాదనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.

భారత ప్రభుత్వం.. నేతాజీ మృతిని ధ్రువీకరించేందుకు ఇప్పటివరకు మూడు కమిటీలు వేసింది. వాటిలో రెండు బోస్‌ విమాన ప్రమాదంలో మరణించారని తేల్చగా.. చివరగా 1999లో వేసిన ముఖర్జీ కమిషన్‌ మాత్రం దీనికి భిన్నమైన వాదనను వినిపించింది. బోస్‌ విమాన ప్రమాదంలో మరణించలేదని తేల్చింది. అయితే ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. అంతకుముందు వేసిన రెండు కమిటీలు జపాన్‌ ఆక్రమణలో ఉన్న తైపీలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని తేల్చాయి. ఇందుకు బ్రిటన్‌, జపాన్‌ దేశాలు ప్రకటనలే నిదర్శంగా చూపాయి.

తాజాగా పారిస్‌కు చెందిన జేబీబీ మోర్ అనే పరిశోధకుడు.. బోస్ విమాన ప్రమాదంలో మరణించలేదన్న వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఫ్రాన్స్ గూఢచర్య సంస్థకు సంబంధించిన ఓ నివేదికను ఇందుకు ఆధారంగా ఆయన చూపించారు. 1947, డిసెంబరు 11నాటి ఆ నివేదిక నేతాజీ ఇండో చైనా ప్రాంతం నుంచి పారిపోయారని.. అయితే ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై సమాచారం లేదని పేర్కొందని మోర్ చెప్పారు. నేతాజీ మృతికి సంబంధించిన ప్రస్తావనే అందులో లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Government to implement free medical sevrices at doorstep

    ఉచిత వైద్య పథకం: పేషంటు వద్దకే సేవలు

    Nov 18 | రాజీవ్ అరోగ్య శ్రీ పథకం పేరుతో సామాన్యులకు అందుబాటులోకి కార్పోరేట్ వైద్యాన్ని తీసుకువచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రె్డ్డి తరహాలోనే ప్రజల మనస్సులో నిత్యం కొలువుండే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో... Read more

  • India vs sri lanka 1st test day 3 live updates hosts bundled out for 172

    తడబడిన టీమిండియా.. పర్యాటక జట్టు ముందు స్వల్ప లక్ష్యం..

    Nov 18 | ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ ను టీమిండియా ముగించేసింది. ఈ టెస్టులో టీమిండియాకు వరుణుడు అడ్డంకిగా నిలిచి మరో జట్టును ఒడించాడని చెప్పకతప్పదు. అయితే ఎలాంటి... Read more

  • Home minister r ramalinga reddy controversial staments

    అమ్మాయిలూ.. మీకు రాత్రి పూట రోడ్లపైన పనేంటి.?

    Nov 18 | అమ్మాయిలకు రాత్రి పూట రోడ్లపై పనేంటి..? అంటూ మళ్లీ అదే పాతధోరణిలో ప్రశ్నలు సంధిస్తున్నారు రాజకీయ నాయకులు. అమ్మాయిలు మాత్రమే వున్న కుటుంబంలో తంత్రి మంచానికే పరిమితం అయితే ఆ ఇంట్లో పూట గడవాలంటే... Read more

  • Earthquake at tibet india border

    దక్షిణ చైనా-భారత్ సరిహద్దులో భారీ భూకంపం

    Nov 18 | భారత్-చైనా సరిహద్దులో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. టిబెట్-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో 4గం34ని ప్రకపంనలు వచ్చినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. తీవ్రత రిక్చర్ స్కేలుపై 6.9గా నమోదైంది. టిబెట్ లోని యింగ్ చి ప్రాంతంలో భూకంప... Read more

  • Gary the goat has died

    ఇంటర్నెట్ సంచలనం గేరీ కన్నుమూత

    Nov 18 | ఇంటర్నెట్ సంచలనం గేరీ ఇక లేదు. ఫేస్ బుక్ లో 1.7 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న గేరీ ఓ మేక. అసలు దానికి అంతలా ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందో తెలియాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.... Read more

Today on Telugu Wishesh