Political Pressure on Akun Sabharwal's Leave

Revanth reddy on tollywood drug case

Akun Sabharwal, Akun Sabharwal Leave, Akun Sabharwal Tollywood Drug Case, Tollywood Drug Issue, Akun Sabharwal Political Pressure, Revanth Reddy Akun Sabharwal, Revanth Reddy Tollywood Drug Issue, Drug Case Political Turn, Hyderabad Drug Issue, Telugu Movie Celebs Notices Drug Case

Revanth Reddy responded on Tollywood Drug Case. Political Pressure on Akun Sabharwal in this Case. Huge pressure on Sabharwal regarding this case and that he is being sent on an extempore leave for a few days in order to dilute the investigation. When asked, Sabharwal denied having any pressure, and he stressed that he has full support from the govt.

డ్రగ్ కేసు: టాలీవుడ్ టూ పొలిటికల్ టర్న్?

Posted: 07/14/2017 04:42 PM IST
Revanth reddy on tollywood drug case

రాను రాను సంచలనంగా మారుతున్న డ్ర‌గ్స్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. మెల్లిగా ఇది రాజకీయాంశంగా మారుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ద‌ర్యాప్తు చేప‌డుతున్న ఎక్సైజ్ శాఖ‌ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప‌దకొండు రోజులు వ్య‌క్తిగ‌త సెల‌వులు తీసుకున్న‌ట్లు తెలిపాడు. దీనిపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడు.

ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించేందుకు ఆయనను సెలవుపై పంపిస్తున్నారని విమర్శించారు. విచారణ ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఆయన సెలవుపై వెళుతుండటం వెనుక ఒత్తిళ్లే కారణమని చెప్పాడు. విచారణ పారదర్శకంగా జరుగుతున్న సమయంలో ఇలాంటివి కేసును పక్కదోవ పట్టించే అవకాశం ఉంటుందని ఆయన అంటున్నాడు. మరోపక్క పలువురు రాజకీయ నేతల పిల్లలు, వ్యాపారవేత్తల వారసులు కూడా ఇందులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే జాబితాలోని మిగతా పేర్లు వెల్లడించకూడదనే అధికారులు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

అయితే డ్ర‌గ్స్ కేసుకు, త‌న సెల‌వుల‌కు సంబంధం లేద‌ని అకున్ సబర్వాల్ వ్యాఖ్యానించారు. ఎల్లుండి నుంచి ఈ నెల 27వ‌ర‌కు తాను సెల‌వుల‌పై వెళ్తున్న‌ట్లు చెప్పారు. తన తల్లి మరణం అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రెండు నెలల క్రితమే తాను లీవ్ దరఖాస్తు చేసినట్లు వివరించాడు. త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల‌పైనే ఈ సెల‌వులు తీసుకున్నాన‌ని వెల్లడించారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని... ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహాయసహకారాలు ఉన్నాయని, మీడియా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అకున్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TollYwood News  Akun Sabharwal  Drug Case  Revanth Reddy  

Other Articles

 • Rahul calls it betrayal of anti communal mandate

  దమ్ముంటే జనంలోకి వెళ్ధాం రండీ.. యువనేత సవాల్..!

  Jul 27 | బీహార్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మతవాదులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా.. ఆయన మరోమారు అధికారం కోసం వారి... Read more

 • Nitish kumar to swear in as bihar cm

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  Jul 27 | మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి... Read more

 • China back step in doklam issue

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  Jul 27 | భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది.... Read more

 • Gujarat floods kills 17 members of family

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  Jul 27 | ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని,... Read more

 • Tspsc urges students not to believe cancellation rumours

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  Jul 27 | ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను... Read more

Today on Telugu Wishesh

porno