Dabangg 3 actress Pearl Raah leaks TOPLESS pictures దబాంగ్ 3 నటి టాస్ లెస్ ఫోటోలు వైరల్..

Dabangg 3 actress pearl raah leaks topless pictures to get close to salman khan

actress nude pics,dabbang 3,dabbang 3 actress,leaked topless pics,pearl raah,pearl raah topless pics,salman khan,salman khan dabbang 3,salman khan latest news, bollywood

scandalising pictures of the 18-year old London based model posing all naked. What’s more is that the press release even mentions Salman Khan as Pearl’s ‘close friend

దబాంగ్ 3 నటి టాస్ లెస్ ఫోటోలు వైరల్..

Posted: 07/02/2017 06:39 PM IST
Dabangg 3 actress pearl raah leaks topless pictures to get close to salman khan

దబాంగ్ 3 నటిగా లండన్ కు చెందిన 18 ఏళ్ల మోడల్ పెరల్ రాహ్ ఎంపికైందన్న వార్తలు అంతగా వైరల్ కాలేదు.. అయితే ఇది నిజమా..? కాదా అన్న విషయమూ కూడా ఇంకా ఫైనల్ కాలేదు.. కానీ.. దబాంగ్ హీరో సల్మన్ ఖాన్ స్నేహితురాలని ముద్రవేసుకున్న పెరల్ రాహ్ మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా అటు బాలీవుడ్ నుంచి ఇటు దేశవ్యాప్తంగా అమె అన్ని దినపత్రికలలో ప్రధాన శీర్షికను అకర్షించారు. అదేంటి అమె అంతగా మీడియాను అకర్షించారు.. అమెలో వున్న ప్రత్యేకత ఏమిటీ అంటారున్నారు కదూ.. అక్కడికే వస్తున్నాం.

పెరల్ కు చెందిన టాప్ లెస్ ఫోటోలు ఒక్కసారిగా అటు సోషల్ మీడియాతో పాటు ఇటు దినపత్రికలు, మ్యాగజీన్లలో ప్రచురితమయ్యాయి. ఇంకేముందు పెరల్ టాప్ లెస్ ఫోటోలు ఇలా ఎలా లీక్ అయ్యాయని ఓ వైపు రంధ్రాన్వేషణ సాగుతున్న క్రమంలోనే అమె ప్రమేయం లేకుండా ఇలా ఫోటోలు లీక్ అవ్వడంపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే కొందరు సినీ విమర్శకులు మాత్రం అమె సల్మాన్ ఖాన్ దబాంగ్ చిత్రంలో తన పేరును ఖారారు చేసుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడిందన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.

దబాంగ్ 3 చిత్రానికి అమె ఇంకా పూర్తిగా ఖారారు కాలేదని, దీంతోనే అమె తన ఎద అందాలను తన శిరోజాలతో కప్పిపుచ్చుతూ దిగిన ఫోటోలను నెట్టింట్లో పెట్టి తన స్థానాన్ని సల్మాన్ ఖాన్ పక్కన ఖరారు చేసుకునే చీఫ్ పబ్లిసిటీకి తెరతీసిందని మరికోందరు వాదిస్తున్నారు. 18 ఏళ్ల మోడల్.. సల్మాన్ పక్కన నటించడానికి ఖారారు చేశారా..? ఇద్దరి మధ్య వత్యాసం అన్న ప్రశ్నలకు అమె తన ఎద అందాల ఫోటోలతో బదులిచ్చారని కూడా ఇంకోందరు వాదిస్తున్నారు. ఈ విషయాలను పక్కనబెడితే మొత్తానికి పెరల్ ఫోటోలు ఇప్పుడు నెట్ లో సంచలనంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dabbang 3  Pearl Raah  topless pics  Salman Khan  bollywood  latest news  

Other Articles