DSP Ayyub Pandit beaten to death by mob దారుణం: డీఎస్పీని కొట్టిచంపిన అగంతకులు.. ఉద్రిక్తం..

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 207

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 85

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/plugins/content/jw_sigpro/jw_sigpro.php on line 87

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 311

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1820

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/models/item.php on line 1822

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 337

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Strict Standards: Non-static method K2HelperRoute::findItemid() should not be called statically in /home/teluguwi/public_html/components/com_k2/helpers/route.php on line 103

Notice: Undefined offset: 3 in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 925

Strict Standards: Only variables should be assigned by reference in /home/teluguwi/public_html/components/com_k2/views/item/view.html.php on line 972

Dsp mohammed ayub lynched by mob outsdsp mohammed ayub lynched by mob outside srinagar s jamia masjidide srinagar s jamia masjid

deputy SP mohd ayub pandith, jamia masjid srinagar, mob lynches police officer, Mohammed Ayub Pandith, News, Nowhatta, srinagar, Jamia mosque, Jammu and Kashmir, Hurriyat, stone pelting

The body of Deputy Superintendent of Police Mohammed Ayub Pandith was recovered on Friday morning from outside the Jamia Masjid in the Nowhatta area of the old city where he was attacked.

దారుణం: డీఎస్పీని కొట్టిచంపిన అగంతకులు.. ఉద్రిక్తం..

Posted: 06/23/2017 12:22 PM IST
Dsp mohammed ayub lynched by mob outsdsp mohammed ayub lynched by mob outside srinagar s jamia masjidide srinagar s jamia masjid

ప్రజలకు శాంతిభద్రతలను అందించేందుకు తమ కుటుంబాలకు కూడా దూరంగా వుంటూ.. తమ కర్తవ్య నిర్వహణకే ప్రాముఖ్యతనిస్తున్న పోలీసులు ఉన్నతాధికారిపై అగంతకులు దాడి చేసి.. చేతికందిన రాళ్లు, కర్రలు ఇతర అయుదాలతో కొట్టి చంపారు. మనిషి సమాధి చేస్తారా..? ఇది మనుషులు చేసే పనియేనా అని జమ్మాకాశ్మీర్ లోని శ్రీనగర్ లో అందోళనకారుల వల్ల ఇతర ప్రజల దైనందిక జీవనంలో ఎలాంటి విఘాతం కలిగించవద్దని అర్థరాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న డీఎస్పీని టార్గెట్ చేసుకున్న అల్లరిమూకలు అయనను దారుణంగా హతమార్చాయి.

శ్రీనగర్ పాతబస్తీ నౌవ్ హాట్టాలోని జామియా మసీద్ దగ్గర ఓ డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపారు. నిన్న అర్థరాత్రి ఈ ఘటన జరుగగా, ఇవాళ ఉదయం డీఎస్పీ మృతదేహాన్ని పోలీసులు కనుగొనడంతో దారుణంలో వెలుగులోకి వచ్చింది. కాగా డీఎస్సీను హతమార్చే ముందు ఆయనను ఘోరంగా అవమానించినట్లు కూడా తెలుస్తుంది. డీఎస్సీ అయూబ్ పండిత్ బట్టలు విప్పేసి.. నగ్నంగా స్థానికంగా తిప్పిన అగంతకులు ఆ తరువాత ఆయనను రాళ్లతో కొట్టీకొట్టీ అతి కిరాతకంగా హింసించి మరీ చంపేశారు.

వివరాల్లోకి వెళితే శ్రీనగర్ లోని నౌవ్ హాట్టాలోని జామియా మసీద్ వద్ద డీఎస్పీ మహమ్మద్ అయూబ్ పండిత్ విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం అర్థరాత్రి కొందరు యువకులు మసీద్ నుంచి బయటకు రావటాన్ని గమనించాడు. వాళ్లు అల్లరిమూకలన్న అనుమానంతో.. వారేదైనా హింసాత్మక ఘటనలకు పాల్పడతారన్న సందేహంలో వాళ్ల ఫొటోలు తీశాడు. అయితే అయన అనుమానం నిజమైంది. వాళ్లు అల్లరిమైకలనే అర్థమైంది. ఇది గమనించిన అగంతకులు.. డీఎస్పీని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

దీంతో ఒక్కసారిగా జరగబోతున్న పరిస్థితిని సపిగట్టిన అయూబ్ పండిట్ వారి కంట పడకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో యువకులు ఆయన్ను చుట్టుముట్టారు. ఆత్మరక్షణ కోసం వెంటనే తన సర్వీస్ రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ముగ్గురు గాయపడ్డారు. దీంతో మరింత రెచ్చిపోయిన అల్లరిమూకలు డీఎస్పీని బంధించారు. దుస్తులు విప్పేసి.. నగ్నంగా ఊరేగించారు. రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ పోలీసులు తీవ్రంగా స్పందించాయి. విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈ ఘటనతో శ్రీనగర్ లో ఉద్రిక్తత నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Ayub Pandith  Srinagar  Jamia mosque  Jammu and Kashmir  Hurriyat  stone pelting  

Other Articles

Joomla! Debug Console

Session

Profile Information

Memory Usage

Database Queries