woman files police complaint on film distributor హీరోయిన్ చేస్తానని ‘ఆ’ కమిట్ మెంట్ అడిగాడు..

Woman files complaint against man who betrayed her of heroine chance

cinema chance, heroine chance, betrayl, commitment, jubilee hills police station, khammam, puri jaganath, krishnaveni, srinivas, film distributor, telangana, tollywood, crime

woman files police complaint on film distributor who pretended as assistant director offered a movie heroine chance to her and allegedly took money from her

హీరోయిన్ చేస్తానని ‘ఆ’ కమిట్ మెంట్ అడిగాడు..

Posted: 06/15/2017 02:20 PM IST
Woman files complaint against man who betrayed her of heroine chance

సినీ మాయాజగత్తులో తెరపై కనిపించే రంగులే కాదు తెర వెనుకు కూడా అనేక రంగులను చూపుతుంటాయని ఇప్పటికే ఎందరో చేతులు కాల్చుకున్న అనుభవజ్ఞలు చెబుతుంటారు. అంతకన్నా దారుణమైనదని, రంగులోలికే తెర వెనుక చిత్రమవుతున్న బతులకులే అనేకమని ఇందుకు తామే నిదర్శనమని చెబుతున్న మినుగురులు కూడా అనేకమందే. అయితే తాజాగా, ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న ఓ యువతి తనను నమ్మించి.. తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిపై పిర్యాదు చేసింది.  

సినమాల్లో హిరోయిన్ అవకాశం ఇప్పిస్స్తానని ఒక వ్యక్తి తనను మోసం చేశాడంటూ తెలంగాణలోని ఖమ్మం జిల్లా రామాపురానికి చెందిన కృష్ణవేణి అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది. సదరు వ్యక్తి తనను తాను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని పరచయమయ్యాడని చెప్పింది. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి శ్రీనివాస్ పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది.

కొన్ని నెలల క్రితం విక్కీ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్ పరిచయమయ్యాడని చెప్పింది. సినిమా పరిశ్రమలో తనకు పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పడంతో అతడిని నమ్మి డబ్బు ఇచ్చినట్టు చెప్పింది. సినిమాల్లో అవకాశం అడిగితే ‘కమిట్ మెంట్’ అడిగాడని తెలిపింది. కమిట్ మెంట్ అంటే ఏంటని అడిగితే.. తనతో ఏకాంతంగా గడిపితే గడిపితే హీరోయిన్ చేస్తానని చెప్పాడని వెల్లడించింది. అందుకు తాను ఒప్పుకోకపోలేదని, తన డబ్బు తిరిగివ్వాలని కోరితే తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cinema chance  betrayl  commitment  krishnaveni  srinivas  film distributor  tollywood  crime  

Other Articles