Rajinikanth Strongest Hint to Political Entry at Fans Meet

Clarity on rajinikanth political entry

Tamil Nadu Politics, Rajinikanth Political Entry, Rajini Locality, Rajini Pure Tamilian, Rajinikanth Stalin, Rajinikanth Ultimate War, Rajinikanth Fans Meet Last day, Rajinikanth Outsider Comment, Rajinikanth Ultimate War, Superstar Pakka Tamilian, Pachchai Tamizhan Rajinikanth

Superstar Rajinikanth Strong Hints to Political Entry at Fans Meet last Day. Rajinikanth on 'outsider' remark I am true-Tamilian. Talaiva Bats for Stalin, hints major change in TN politics.

రజనీ పార్టీపై సాయంత్రమే క్లారిటీ?

Posted: 05/19/2017 10:31 AM IST
Clarity on rajinikanth political entry

రాజకీయాలపై దేవుడు శాసిస్తే అంటూ.. కాస్త కన్ఫ్యూజ్ అర్థం కానీ రీతిలో ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ తిరుచ్చి, అర్యలూరు, తిరంబళూరు ప్రాంతాలకు చెందిన అభిమానులతో ఐదో రోజు సమావేశం కొనసాగుతోంది. ఈరోజు చివరకల్లా పొలిటికల్ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇస్తాడనే అంతా ఆశిస్తున్నారు. నిజానికి ఊగిసలాటలో ఉన్న రజనీ రాజకీయాలవైపే ఎక్కువ మొగ్గు చూపేలా వ్యాఖ్యలు చేయటం ఇక్కడ విశేషం.

రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ మారాల్సి వుందని, అది మనమే తీసుకురావాలని ఫ్యాన్స్ నుద్దేశించి చేసిన కామెంట్లే ఇందుకు ఉదాహరణ. అయితే యుద్ధం ఇప్పుడు కాదని, యుద్ధం వచ్చినప్పుడు చూద్దామని తనదైన శైలిలో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో కరుణానిధి కుమారుడు, డీఎంకే చీఫ్ స్టాలిన్ పై పొగడ్తల వర్షం కురిపించటం విశేషం. స్టాలిన్ లో తనకో నేత కనిపిస్తాడని, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే, అవి మరింత ఫలవంతమవుతాయని అన్నారు. తాను రాజకీయాల గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతాయని భావించలేదని అన్నారు.

అభిమానులే తనకు కొండంత బలమన్న రజనీ, వారు వెన్నంటి ఉండగా, తనకు అపజయమన్నదే కలగదన్న నమ్మకముందని చెప్పాడు. స్థానికతపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ '40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేను తమిళుడినే'నని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. కొందరు నేతలు, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనని తేల్చిచెప్పాడు. సిస్టమ్ లోనే లోపాలు ఉన్నాయని తలైవా, చెడ్డ రాజకీయ నాయకులు ఉన్నచోటే మంచి నేతలు కూడా ఉంటారని వ్యాఖ్యానించాడు. మొత్తానికి పూర్తిగా రాజకీయ కోణంలో సాగుతున్న సమావేశంలో చివరగా ఏదో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Tamil Nadu Politics  Ultimate War  

Other Articles

 • Jayalalithaa death mystery inquiry continues

  అమ్మ డెత్ మిస్టరీ.. ఇక వీడదా!

  Jun 26 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతం మొదలైన రాజకీయ స్తబ్థత ఇంకా కొనసాగుతూనే వస్తోంది. అన్నాడీఎంకే పార్టీ గ్రూప్ తగదాలు తారా స్థాయికి చేరగా, వాటిని వాడుకుని లాభపడేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా... Read more

 • Traffic cop denies pakistani legislator apoloy

  సారీ... మీ ముష్టి డబ్బు మాకు అక్కర్లేదు!

  Jun 26 | ఇంతకీ నేనెవరో తెలుసా?.. ఈ ఒక్క డైలాగ్ తమను అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వీవీఐపీలు, వాళ్ల కొడుకులు దురుసుగా ప్రవర్తించిన తీరు చాలా సార్లు చూసి ఉంటాం. అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితం... Read more

 • Shilpa mohan reddy counters akhila priya over nandyala bypoll

  నంద్యాల బైపోల్: ఒకరి ఎగ్జిట్ మాత్రం ఖాయం!

  Jun 26 | నంద్యాల ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారబోతుంది. అఖిల ప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి గా మారిన పోటీలో ఎవరిది గెలుపు అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు ప్రారంభమైపోయాయి. ఈ నేథప్యంలో తాను... Read more

 • Kesineni nani response on controversies

  నాని.. ఆల్ ఈజ్ వెల్ నిజమేనా?

  Jun 26 | రవాణా శాఖ అధికారిపై దాడి, ఆపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో క్లాస్ పీకించుకోవటం, తన ట్రావెల్స్ కు జరిగిన డ్యామేజ్, బీజేపీ పొత్తుపై కామెంట్లు... ఇలా ఆ మధ్య వరుస వార్తలతో టీడీపీ ఎంపీ కేశినేని... Read more

 • Anti naxal operation completed in chhattisgarh

  తూటాల వర్షం.. 40 మంది మృతి

  Jun 26 | ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మూడు రోజుల్లో నాలుగు ఎన్ కౌంటర్ లు చేసి సుమారు 40మంది మావోలను మట్టుపెట్టాయి. తొండమార్కా ఎన్ కౌంటర్ లో 20 మంది... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno