sushma swaraj hails venkaiah naidu వెంకయ్యను అభినందించిన సుష్మాస్వరాజ్

Sushma swaraj lauds venkaiah as un habitat project president

sushma swaraj hails venkaiah naidu, sushma swaraj lauds venkaiah naidu, UN Habitat project president, sushma swaraj, venkaiah naidu, israel, palestine, india, UN habitat project

sushma Swaraj made it clear that Israel and Palestinian was not in favor of India, but its venkaiah naidu who made them to cast their vote in favour,

వెంకయ్యనాయుడిపై అసక్తికర వ్యాఖ్యలు చేసిన సుష్మాస్వరాజ్

Posted: 05/18/2017 02:42 PM IST
Sushma swaraj lauds venkaiah as un habitat project president

జాతీయ స్థాయిలో తెలుగువాడి సత్తాను చూపిన అనేక మందిలో రాజకీయ వేత్తలు కూడా పలువురు వున్నారు. కాగా, వారిలో బీజేపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే ఇన్నాళ్లు జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకున్న ఆయన.. ఇక అంతర్జాతీయ స్థాయిలో తన మార్కును కనబర్చనున్నారు. ఐక్యరాజ్యసమితి 'ఆవాస' ప్రాజెక్టు అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వెంకయ్యకు కేంద్ర కేబినెట్ అభినందనలు తెలిపింది.

వెంకయ్యనాయుడుని తన సోదరుడిగా భావించే మరో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆవాస అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడి ఎంపిక నాటకీయ పరిణామాల మధ్య జరిగిందని చెప్పారు. భారత్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఇజ్రాయెల్, పాలస్తీనాలు నిర్ణయించుకున్నాయని... అయితే, ఆ రెండు దేశాల ప్రతినిధులతో వెంకయ్య చర్చలు జరిపి, భారత్ కు అనుకూలంగా ఓటు వేసే విధంగా ఒప్పించారని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ సహా సహచర మంత్రులంతా వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయంగా మరిన్ని ఉన్నతమైన పదవులను చేపట్టాలని సుష్మా సహా కేంద్ర క్యాబినెట్ మంత్రులు ఆకాంక్షించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  venkaiah naidu  israel  palestine  india  UN habitat project  

Other Articles

 • Nandyal dsp transferred on favours to ruling party

  నంద్యాల డీఎస్పీపై బదిలీ వేటు.. అందుకనేనట..

  Aug 19 | కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఓ వైపు ప్రశాంత్ కిషోర్ పై కేసు పెడతామన్న లీకుల నుంచి తాజాగా నంద్యాల డీఎస్సీపై బదిలీ వేటు వరకు... Read more

 • Indian epics to be the subjects in howard university from next academics

  మన ఇతిహాసాలు అక్కడ తరగతి పాఠాలు..!

  Aug 19 | భారత దేశానికి మర పదంగా హిందుస్తాన్.. ఆ దిశగా యావత్ ప్రపంచం గుర్తించే దిశగా అడుగులు సాగుతున్నాయి.  భారతీయులు మరీ ముఖ్యంగా హిందువులు అత్యంత ప్రవిత్రంగా భావించే రామాయణం, మహాభారత ఇతిహాసాలను ఇక పాఠ్యాంశాలుగా... Read more

 • Trai planning to get strict with telcos on call drop issue

  కాల్ డ్రాప్ అయ్యిందా..? మీ టెల్కోలకు భారీ జరిమానా..!

  Aug 19 | మాట్లాడుతుండగానే అనుకోని సాంకేతిక లోపంతో మీ కాల్‌ డ్రాప్ అయ్యిందా..? ఇలా కాల్ డ్రాప్ అయితే ఆయా వినియోగదారులకు డ్రాప్ అయిన కాస్టును కట్టించాలని కస్టమర్లకు మేలు చేసేలా.. ముందుగా నిర్ణయం తీసుకున్న టెలికాం... Read more

 • New rs 50 note to hit market soon old note to continue

  కొత్త రూ. 50 నోటు ప్రకటన వెనుక రీజన్ అదేనా..

  Aug 19 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఏడాది చేసిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్న కేంద్రం.. ఈ చర్యతో కొత్త నోట్లను మాత్రం ప్రజల ముందుకు... Read more

 • Good time for vultures rs 100 cr funds to safe guard

  రాబందులకు రాజయోగం.. పరిరక్షణకు రూ.100 కోట్లు

  Aug 18 | రాబందులు అంటే తెలుసా..? నేటి తరం వారికి వీటి గురించి అసలు తెలియదు. అందుకు కారణాలు రెండు. ఒకటి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా. రెండు రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. అసలు రాబంధు... Read more

Today on Telugu Wishesh

porno