BJP Counter Attack to Lalu's August Opposition Rally

Bjp counters to lalu august rally

Lalu Prasad Yadav, Bihar Opposition Rally, Sushil Kumar Modi Lalu Prasad Yadav, Lalu Modi, Lalu August Rallu, Lalu Prasad Yadav August Rally, Sonia Mamatha Benarjee Rally, Lalu in Jail, August Opposition Rally, BJP Counter Lalu Rally

RJD Chief Lalu Prasad Yadav calls for opposition rally, BJP Chief Sushil Kumar Modi Counter to it. You will be in jail at that time Sushil Kumar added.

జైలుకే పోతావ్.. ఎందుకు బ్రదర్!

Posted: 05/18/2017 10:24 AM IST
Bjp counters to lalu august rally

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ టైం అస్సలు బాగోలేదు. మొన్నామధ్యే సుప్రీం కోర్టు అవినీతికి సంబంధించిన అన్ని కేసుల్లో ఆయనపై విచారణకు ఆదేశిస్తే.. నిన్నటికి నిన్న ఐటీ
శాఖ అక్రమాస్థులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో వేల కోట్లు విలువ చేసే భూములను ఆక్రమించేసుకున్నాడన్న ఆరోపణలు ఆయనపై వినిపిస్తున్నాయి. కేవలం మోదీని, ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకే తనపై ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నది లాలూ వర్షన్.

అయితే యూపీలో బీజేపీ గ్రాండ్ విక్టరీ తర్వాత ఎలాగైనా వారిలో ప్రజా వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు లాలూ సిద్దమైపోతున్నాడు. ఆగష్టులో పాట్నా వేదికగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని సమీకరించి ఓ భారీ ర్యాలీ చేయాలని భావించాడు. సుమారు 5 లక్షల మంది దీనికి హాజరవుతారని అంచనా వేస్తుండగా, సోనియా గాంధీ, మమతా బెనర్జీ, మాయవతి ముఖ్య అతిథులుగా దాదాపు ఖరారు అయిపోయారు. వామపక్షాల నేతలు కూడా తమ సమ్మతిని త్వరలోనే తెలియజేస్తామనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేసింది బీజేపీ పార్టీ.

ఆ రాస్ట్ర బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ ఈ యత్నాన్ని ఓ హడావుడి చర్యగా పేర్కొన్నాడు. ఆగష్టులోపు లాలూ జైల్లో ఉంటాడని, అలాంటప్పుడు ర్యాలీ చేయటం అవసరమా? అంటూ ఓ మీటింగ్ లో ప్రసగించాడు. ఇక బీహార్ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించేసిన లాలూ అవసరమైతే మోదీపై ప్రశంసలు కురిపిస్తున్న జేడీ(యూ) ను పక్కన పెట్టైనా మిగతా వాళ్ల సాయంతో మహా కూటమి ఏర్పాటు చేసి దూసుకెళ్లాలని భావిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Opposition Rally  Sushil Kumar Modi  

Other Articles

 • Jayalalithaa death mystery inquiry continues

  అమ్మ డెత్ మిస్టరీ.. ఇక వీడదా!

  Jun 26 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతం మొదలైన రాజకీయ స్తబ్థత ఇంకా కొనసాగుతూనే వస్తోంది. అన్నాడీఎంకే పార్టీ గ్రూప్ తగదాలు తారా స్థాయికి చేరగా, వాటిని వాడుకుని లాభపడేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా... Read more

 • Traffic cop denies pakistani legislator apoloy

  సారీ... మీ ముష్టి డబ్బు మాకు అక్కర్లేదు!

  Jun 26 | ఇంతకీ నేనెవరో తెలుసా?.. ఈ ఒక్క డైలాగ్ తమను అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో వీవీఐపీలు, వాళ్ల కొడుకులు దురుసుగా ప్రవర్తించిన తీరు చాలా సార్లు చూసి ఉంటాం. అయితే ఇది ఒక్క ఇండియాకే పరిమితం... Read more

 • Shilpa mohan reddy counters akhila priya over nandyala bypoll

  నంద్యాల బైపోల్: ఒకరి ఎగ్జిట్ మాత్రం ఖాయం!

  Jun 26 | నంద్యాల ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారబోతుంది. అఖిల ప్రియ వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి గా మారిన పోటీలో ఎవరిది గెలుపు అన్న దానిపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు ప్రారంభమైపోయాయి. ఈ నేథప్యంలో తాను... Read more

 • Kesineni nani response on controversies

  నాని.. ఆల్ ఈజ్ వెల్ నిజమేనా?

  Jun 26 | రవాణా శాఖ అధికారిపై దాడి, ఆపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో క్లాస్ పీకించుకోవటం, తన ట్రావెల్స్ కు జరిగిన డ్యామేజ్, బీజేపీ పొత్తుపై కామెంట్లు... ఇలా ఆ మధ్య వరుస వార్తలతో టీడీపీ ఎంపీ కేశినేని... Read more

 • Anti naxal operation completed in chhattisgarh

  తూటాల వర్షం.. 40 మంది మృతి

  Jun 26 | ఛత్తీస్ గఢ్ లో భద్రతా దళాలు తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మూడు రోజుల్లో నాలుగు ఎన్ కౌంటర్ లు చేసి సుమారు 40మంది మావోలను మట్టుపెట్టాయి. తొండమార్కా ఎన్ కౌంటర్ లో 20 మంది... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno