Best Mehendi Choreography by Masoom Minawala | ఈ వీడియో చూస్తే పెళ్లి కూతురి ప్రేమలో పడిపోతారు

Bride melody performance at her wedding

Masoom Minawala, Masoom Minawala Mehendi Dances, Bride Dance Melody Song, fashion Blogger Masoom Minawala, Bride Dance Melody Song, Moh Moh Ke Dhaage Bride Dance, Indian Bride Dance Video

What's Not To Love In This Bride's Dance Performance At Her Wedding. Best Mehendi Choreography by Masoom Minawala Herself. Ms Minawala, who posted about her wedding live on Instagram a couple of months ago, shared a new video from the celebrations. The video shows her dancing to the song Moh Moh Ke Dhaage from Ayushmann Khurrana and Bhumi Pednekar's film Dum Laga Ke Haisha. The video shows Ms Minawala putting on the most stunning performance on the song.

ITEMVIDEOS: పెళ్లిలో ఇలాంటి స్టెప్పులు కూడానా?

Posted: 04/24/2017 09:11 AM IST
Bride melody performance at her wedding

సాంప్రదాయకమైన వివాహ వేడుకలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఖరీదైన బట్టలు, విందు భోజనాలు, బంధు మిత్రుల కోలాహలం ఇది తప్పదు. ఈ మధ్య దీనికి భారీ తనం అనే కొత్త హంగు వచ్చిపడటంతో కోట్ల రూపాయలు కుమ్మరించేస్తున్నారు. అయితే ఎంత ఖర్చు పెట్టినా... సరే పెళ్లిళ్లలో మనకు కామన్ గా కనిపించే అంశం మాత్రం ఒక్కటే డాన్సులు.

పేద, మధ్యతరగతి, ధనిక ఇలా... ఎవరైనా సరే పెళ్లిళ్లలో బారాత్(డాన్సులు) చాలా సర్వసాధారణంగా కనిపించే అంశమే. అందులో కాస్త వెరైటీ ఉంటే ఇక సోషల్ మీడియా లో వైరల్ అయిపోవచ్చు కూడా. ఎక్కువగా తీన్మార్ స్టెప్పులతో ఊపేసే పెళ్లిళ్లలో మెలోడీ స్టెప్పులు కాస్త కష్టమే అయినా. ఫ్యాషన్ డిజైనర్ మసూమ్ మినావాలా చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారిపోయింది.

 

మినవాలా తన పెళ్లి మెహందీ వీడియోను కొన్ని నెలల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో బాలీవుడ్ మూవీ దమ్ లగా కే హైషా సినిమాలోని మో మో కే ధాగే.. అంటూ సాగే మెలోడీ సాంగ్ కి మినవాలా స్టెప్పులేసింది. వాటిని చూస్తూ పెళ్లి కొడుకు తెగ మురిసిపోయాడు కూడా. పాట ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన గంటలోనే 31,000 వ్యూవ్స్, 2000 లైకులు వచ్చిపడ్డాయి. లయబద్ధమైన స్టెప్పులేసిన యువతి ఫర్ ఫెక్షనిజంకు అంతా హాట్సాఫ్ అంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. చాలా పాటలకు డాన్స్ చేసినప్పటికీ ఎందుకనో ఈ పాట నన్ను బాగా ఆకర్షించింది. అందుకే అంత ఫర్ ఫెక్ట్ గా స్టెప్పులేయగలిగా అంటోంది మినవాలా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Bride  Masoom Minawala  Moh Moh Ke Dhaage Dance  

Other Articles