పోటీ లేదుగా... 8వ సారి కూడా కేసీఆరే నెగ్గాడు | KCR Unanimously Elected As TRS Chief

Kcr re elected trs president

KCR, TRS President, TRS New President, TRS KCR, TRS Plenary 2017, TRS 16th Plenary, TRS 8 President, KCR New President KCR, KCR Unanimously, KCR 8th Time, TRS Kompally Plenary, TRS 16th Plenary, KCR Speech at Plenary

KCR declared as TRS president at 16th party plenary.

గులాబీ బాస్ గా 8వసారి కేసీఆర్

Posted: 04/21/2017 10:52 AM IST
Kcr re elected trs president

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 16వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన అధ్యక్ష ఎన్నికలో మరోసారి కే చంద్రశేఖర్ రావు ఘన విజయం సాధించాడు. బరిలో ఎవరూ నిలవకపోవటంతో వరుసగా 8వసారి గులాబీ బాస్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దీనిపై రిటర్నింగ్ అధికారి, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అధికారిక ప్రకటన చేశాడు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన నాయిని, అధ్యక్ష పదవికి ఎన్నికలు ప్రకటించిన తర్వాత కేబినెట్ మంత్రులు 2 సెట్ల నామినేషన్ కేసీఆర్ తరపున దాఖలు చేశారని తెలిపాడు.

పార్లమెంట్ సభ్యులు, మండలి సభ్యులు ఒక్కో సెట్ చొప్పున, శాసన సభ్యులు నాలుగు సెట్లు, జడ్పీ చైర్ పర్సన్, కార్పొరేషన్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక్కో సెట్ చొప్పున కేసీఆర్ పేరిట నామినేషన్లు వేశారని అన్నారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైందని వెల్లడించారు. నిర్ణయం వెలువడగానే టీఆర్ ఎస్ భవన్ వద్ద పటాసులు పేల్చుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ సాంప్రదాయబద్ధంగా ప్లీనరీకి హజరు అవుతాడు. కోంపల్లిలో జరగబోతున్న ప్లీనరీ కోసం పార్టీ నేతలు దాదాపు రెండు నెలుగా కష్టపడి ఏర్పాట్లు చేశారని మంత్రి తలసాని తెలిపాడు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇక్కడ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. ఇక ప్లీనరికి వచ్చిన వారందరికీ తెలంగాణ వంటకాలతో విందు సిద్ధం చేశారు. పార్టీ అధ్యక్షుడి ప్రసంగం అనంతరం పలు తీర్మానాలపై ఇక్కడ చర్చలు సాగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  TRS Plenary  KCR  New President  

Other Articles

  • Jio phone explodes while charging company denies qc issues

    జియో ఫీచర్డ్ ఫోన్ పేలుడు.. నాణ్యతలో తిరుగులేదన్న సంస్థ

    Oct 23 | కాదేఫోన్ పేలుడుకు అనర్హం.. అంటూ నేటి స్మార్ట్ ఫోన్ అభిమానులు కోత్త కవిత్యాలు రాస్తున్న క్రమంలో.. అదే తరహాలో కాదే ఫీచర్డ్ ఫోన్ పేలుడుకు అనర్హం అంటూ రాసేస్తున్నారు.. ఇప్పటి ఫీచర్డ్ ఫోన్ ప్రియులు.... Read more

  • Jilted lover stabs married woman at erragadda rythu bazar

    తనను ప్రేమించడం లేదని వివాహితపై కత్తితో యువకుడి దాడి

    Oct 23 | హైదరాబాదులో పట్టపగలు దారుణం జరిగింది. ఎర్రగడ్డలోని రైతుబజార్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను ఓ అగంతకుడు కత్తితో దాడి చేయడం పెను కలకలం రేపింది. ఈ ఘటనతో నిత్యం రద్దీగా వుంటే ఎర్రగడ్డ... Read more

  • Cctv captures assault on women in broad daylight man arrested

    ITEMVIDEOS: మిట్టమధ్యాహ్నం.. నడిరోడ్డుపై యువతిపై అత్యాచారయత్నం..

    Oct 23 | విశాఖ జిల్లాలో మతిస్థిమితం లేని యాచకురాలిపై నడిరోడ్డుపై అత్యాచారం జరుగుతుంటే కళ్లప్పగించి చూసిన మనవాళ్లకన్నా.. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డుపై వెళ్తున్న యువతిని అటకాయించి అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడి భరతం పట్టిన కేరళవాసులు సో బెటర్... Read more

  • Tamil nadu man sets wife daughters ablaze after being harassed by money lender

    ఘోరం: అప్పిచ్చిన వారి వేధింపులు భరించలేక..

    Oct 23 | తమిళనాడులోని హోరం జరిగింది. అప్పును తీసుకున్న పాపానికి ఆ కుటుంబంలోని చిన్నారులతో పాటు అందరూ అగ్నికి అహుతికావాల్సి వచ్చింది. తీసుకన్న రుణం వడ్డీతో సహా కలిపి తిరిగి చెల్లించినా.. ఇంకా వడ్డీ కిందే ఇచ్చిన... Read more

  • Man masturbate in mumbai local train

    ITEMVIDEOS:మెట్రో రైలులో చెండాలం

    Oct 23 | ముంబై మెట్రో రైల్లో ఓ వ్యక్తి చేసిన చెండాలమైన పని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మహిళల ముందే వికృతమైన పనికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న ఓ యువతి ఆ పనిని వీడియో తీసి... Read more

Today on Telugu Wishesh