సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో 95 శాతం అనర్హులా..? 95% engineers in India unfit for software development jobs

Indian engineering students unfit for software development jobs study

iit, jobs, how to do coding, engineering, coding, programming, study engineering, software development, programming jobs, jobs, engineer jobs, it education, learn coding, learn programming, education news, iitians

A study found that 95 per cent of engineers in India are unfit to take up software development jobs.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో 95 శాతం అనర్హులా..?

Posted: 04/20/2017 08:19 PM IST
Indian engineering students unfit for software development jobs study

భారత ఐటీ రంగ నిఫుణులు వారి ప్రతిభాపాటవాలను దేశంతో పాటు విదేశాలలో కూడా నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో దేశంలోని ఐటీ రంగ ఇంజనీర్లలో నైపుణ్యమున్న వారు కరువయ్యారని వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. దేశవిదేశాలలో మనవారు అక్కడి దిగ్గజాలతో పోటీ పడుతూ మరీ విజయాపరంపరను అందుకుంటున్న తరుణంలో ఐటీ పరిశ్రమను ప్రతిభావంతుల కొరత వేధిస్తోందని ఓ సర్వేలో వెల్లడించడం సంచలనంగా మారింది.

అంతేకాదు ఐటీ రంగంలో ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారిలో 95శాతం మంది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలకు అర్హులుగా కూడా నిలవరని సర్వే పేర్కొంది. ఉపాధి అంచనా సంస్థ ఆస్పైరింగ్ మైండ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రోగ్రామింగ్‌ ఉద్యోగానికి కనీస అర్హత ప్రోగ్రాం రాయడం. అయితే కేవలం 4.77శాతం మంది మాత్రమే సరైన లాజిక్‌తో ప్రోగ్రాం రాస్తున్నారు. మిగిలిన వారు రాస్తున్న లాజిక్ మిస్ అవుతున్నారని పేర్కోంది. 500 కళాశాలల్లో 36వేల మంది ఐటీ సంబంధిత బ్రాంచ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులపై ఆస్పైరింగ్ మైండ్స్‌ అధ్యయనం చేసింది. వారిలో మూడింట రెండొంతుల మంది సరిగ్గా కంపైల్‌ చేసే కోడ్‌ను రాయలేకపోతున్నారని ఈ సర్వేలో తేలింది.

కేవలం 1.4శాతం మంది మాత్రమే ఎగ్జిక్యూట్‌ చేయగలిగే ప్రోగ్రాం రాయగలుగుతున్నారని వివరించింది. ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మనవాళ్లు వెనకబడ్డారని, దీంతో ఐటీ, డేటా సైన్స్‌ ఎకోసిస్టమ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కోంది. ప్రోగ్రామింగ్‌ విషయంలో ప్రపంచంతో పాటు మనమూ పయనించడం లేదని, ప్రపంచం మూడేళ్ల ముందుకు వెళ్లిపోగా, దానిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనవాళ్లపై నుందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : software engineers  techies  machine learning  engineers  coding  iitians  study  

Other Articles

 • Madhapur police gives shock to ruling mla

  అధికార పార్టీ ఎమ్మెల్యేకు మాదాపూర్ పోలీసుల జలక్..!

  May 26 | చట్టసభలకు ఎన్నికైన వాళ్లం.. చట్టాలను చేస్తాం.. వాటిని అమలు పర్చేలా చూస్తాం ఇది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మాట. కానీ వారే నిబంధనలు అతిక్రమిస్తే.. తాను ఎమ్మెల్యేనని మినహాయింపు కోరితే.. ఇలాంటి తాజా ఘటన ఏకంగా... Read more

 • Women eloped with lover leaving family turns thief

  కాపురాన్ని కాదంది.. కటకటాల్లోకి చేరింది..

  May 26 | పెళ్లికి ముందు ఎలా తిరిగినా.. ఎలా జల్సాలను చేసుకున్నా.. పెళ్లైన తరువాత మాత్రం భర్తకు భార్యా పిల్లలే లోకం. అదే భార్యకు కూడా భర్త పిల్లేలే ప్రపంచం. ఈ విషయంలో భర్తల కన్నా భార్యలే... Read more

 • Pigeon in kuwait caught carrying drugs in bag attached to back

  పావురం అరెస్టు.. పోలీసుల ప్రత్యేక పంజరం..

  May 26 | పావురానికి పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం ఒడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా.. అన్నట్లుగా పావురానికి డ్రగ్స్ కి ముడిపెట్టింది స్మగ్లింగ్ ముఠా.. వాళ్లు చేసిన తప్పులు తెలియక... Read more

 • Deepali ganore murder case son arrested

  అమ్మను పడుకోబెట్టేశా.. ఉరితీయండి

  May 26 | ముంబైలో జరగిన ఓ ఘాతుకం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఓ పోలీసాఫీసర్ భార్యను అతికిరాతకంగా పొడిచి హత్య చేయటమే కాదు.. ఆమె రక్తంతో పట్టుకోమంటూ... రాసిన ఓ లేఖను అక్కడి ఉంచి వెళ్లాడు. దీంతో... Read more

 • Fbi turns its attention to jared kushner

  రష్యా లింకు: ట్రంప్ అల్లుడికి స్పెషల్ ట్రీట్ మెంట్

  May 26 | అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) రంగంలోకి దిగటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆయన అల్లుడు, వైట్ హౌస్ సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న జారెడ్... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno