Irish woman makes racist remarks in train

Irish Woman, Ireland Racist Comments, Ireland India Racism, Train Racism Comments, Irish Woman Racist Comments, Racism in Ireland, Fuck off back to India, Limerick Woman Racist Marks, Indian Passenger Racism

Irish Woman hurls 'racist' abuse at train passengers in row over bag on seat.

బూతులు తిడుతూ ఇండియాకు పొమ్మంది

Posted: 04/20/2017 09:20 AM IST
Irish woman makes racist remarks in train

జాతి వివక్షత చాప కింద నీరులా మెల్లిగా ఒక్కో దేశం పాకుతూ వస్తోంది. నార్త్ అట్లాంటిక్ లోని ఓ ద్వీపం అయిన ఐర్లాండ్ లో ఆదివారం ఇది చోటుచేసుకుంది. ఓ రైలులో మహిళ భారతీయ ప్యాసింజర్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.

లిమెరిక్ కోల్బర్ట్ నుంచి లిమెరిక్ జంక్షన్ మధ్య వెళ్తున్న రైలులో ఘటన జరిగింది. తన పక్కనే ఖాళీగా ఉన్న సీటులో బ్యాగ్ పెట్టిన ఓ ఇండియన్ ప్యాసింజర్ ను ఉద్దేశించి ఓ విదేశీ వృద్ధురాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరుష పదజాలం వాడింది. బూతులు తిడుతూ ఇండియాకు వెళ్లిపోమ్మంటూ వ్యాఖ్యలు చేసింది. దీనిని అక్కడే ఉన్న మరో మహిళ వీడియో తీసింది.

 

తోటి ప్యాసింజర్ లు ఆమెను అడ్డుకోకపోవటం విశేషం. కాగా, ఓ మహిళ దీనికి సంబంధించిన వీడియోలను ట్వీట్ చేయగా, అవి అలా అలా షేర్ అవుతూ వస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఐరిష్ పోలీసులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు సొంత దేశం ప్రాధాన్యత మొదలైన తర్వాత క్రమక్రమంగా ఇతర దేశాల్లో జాతి వివక్ష బయటపడుతుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ireland  Indian Passenger  Racism Comments  

Other Articles

 • Cop arrested for aiding prostitution racket

  సీక్రెట్ సెక్స్ రాకెట్.. షాకింగ్ నిజాలు

  Apr 24 | బెంగళూరు నిన్న బయటపడిన ఓ హైటెక్ సెక్స్ రాకెట్ వెనుక షాకింగ్ వ్యవహారాలు వెలుగు చూశాయి. ఖాకీ డ్రెస్సు అండతో కక్కుర్తి పనులకు దిగిన ఓ కానిస్టేబుల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారాన్ని... Read more

 • Cow vigilante attack family in jammu

  ITEMVIDEOS:నెట్ లో కశ్మీర్ సంచలన వీడియో

  Apr 24 | గోరక్షక దళాల పేరిట దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జమ్ములో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియో భయానకంగా ఉంది. రియాసీ జిల్లాలో ఓ కుటుంబంపై నినాదాలు చేస్తూ మరీ దూసుకొచ్చిన ఓ గ్రూప్ దాడికి... Read more

 • Murder at jayalalithaa kodanad tea estate

  అమ్మ ఎస్టేట్ లో హత్య.. భారీ దోపిడి?

  Apr 24 | తమిళనాడులో మరో కలకలం రేగింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఊటీలోని టీ ఎస్టేట్ లో హత్య జరిగింది. శివారులో ఉన్న 'కొడనాడ్' ఎస్టేట్ వాచ్ మెన్ ను హత్య చేయటంతోపాటు కీలక పత్రాలను కాల్చివేసినట్లు... Read more

 • Bride melody performance at her wedding

  ITEMVIDEOS: పెళ్లిలో ఇలాంటి స్టెప్పులు కూడానా?

  Apr 24 | సాంప్రదాయకమైన వివాహ వేడుకలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఖరీదైన బట్టలు, విందు భోజనాలు, బంధు మిత్రుల కోలాహలం ఇది తప్పదు. ఈ మధ్య దీనికి భారీ తనం అనే కొత్త హంగు వచ్చిపడటంతో కోట్ల... Read more

 • Bjp poised to sweep delhi municipal election

  ఎగ్జిట్ పోల్ జోస్యం: మళ్లీ బీజేపీదే గెలుపు

  Apr 24 | వరుస రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటుతూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో విజయం పడేలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్ ను... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno