భర్త పరస్త్రీతో కారులో వుండగా.. ఆ భార్య ఇలా చేసింది..! Wife whips mistress in butt and thigh

Jilted wife whips semi naked love rival after catching her in the act with husband

husband canned, husband canned by wife, husband caught with mistress, mistress love, wife fight, husband, wife, mistress, car, romance, red handed, whipped, public justice, china

A SHOCKING clip captured the moment a furious wife got revenge on her husband and his mistress by whipping them.

ITEMVIDEOS: భర్త పరస్త్రీతో కారులో వుండగా.. ఆ భార్య ఇలా చేసింది..!

Posted: 04/14/2017 09:16 PM IST
Jilted wife whips semi naked love rival after catching her in the act with husband

ఆఫీసుకు వెళ్తామని చెప్పిన భర్త.. ఏం చేస్తున్నాడో.. ఎవరితో చనువుగా మెలుగుతున్నాడో.. అన్న సందేహాలు భార్యల్లో రావడం సాధారణం. భర్తలపై అపనమ్మకమని కాదు కానీ తన భర్త తనకే సొంతం అన్న కాన్సెప్టు భార్యలది. అయితే భార్యల అనుమానాలను నిజం చేసే భర్తలు కూడా ఈ సమాజాంలో లేకపోలేదు. ఇలానే చేశాడో భర్త. తన ప్రియురాలితో చనువుగా మెలగడం ప్రారంభించాడు. ఈ సమాచారంపై ఉప్పందుకున్న ఓ భార్య తన భర్తపై, ఆయన ప్రియురాలిపై నిఘా పెట్టింది.

థన భర్తతో ఆయన ప్రియురాలు కలసి కారులో వెళ్తుందన్న సమాచారం అందుకున్న భార్య.. వారికి తెలియకుండా కారును ఫాలో అయ్యింది. ఇద్దరు కారులో అర్థనగ్నంగా వున్న సమయంలో అక్కడికి వెళ్లింది. వెంటనే తన భర్త ప్రియురాలని పట్టుకుని కర్రతో బాదింది. అమెను అర్థనగ్నంగా చేసి మరీ నడుము, తొడ భాగంలో కర్రతో చితకబాదింది. మరోవైపు భార్యతో వచ్చిన మరో మహిళ అమె డ్రెస్ సాయంతో కారులోంచి బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.

కాగా భర్త ప్రియురాలిని చితకబాదిన తరువాత భర్త బయటకు వచ్చి డ్రెస్ వేసుకునేందుకు యత్నించగా, అటు నుంచి భర్త వద్దకు వెళ్లిన భార్య అతన్నికూడా కర్రతో ఎడాపెడా చితకబాదింది. ఈ సన్నివేశాలను ఆసక్తిగా చూసిన స్థానికులు కడుపారా నవ్వుకోగా, కోందరు మాత్రం భార్యకు భర్తతో పాటు అయన ప్రియురాలిని చితకబాదేందుకు సాయం చేశారు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. వీరి ప్రేమాయనం ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో కాకుండా నిత్యం రద్దీగా వుండే రోడ్డు పక్కన జరగడంతో స్థానికులు పెద్ద సంఖ్యతో గుమ్మిగూడగా, అందరి ఎదుట భర్తతో పాటు అయన ప్రియురాలి పరువు తీసింది ఆ భార్యమణి. మీరు ఆ వీడియోను చూస్తారా..? ఇంకెందుకాలస్యం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband  wife  mistress  car  romance  red handed  whipped  public justice  china  

Other Articles