స్టేజీ కూలింది.. లాలూకి తీవ్ర గాయాలు? | Lalu Prasad injured in stage collapse in Patna.

Lalu prasad yadav injured

RJD chief Lalu Prasad Yadav, Lalu Prasad Yadav Injure, Lalu Stage Collapse, RJD chief, Lalu Prasad Yadav, Patna Stage Collapse, Lalu Stage Collapse, Lalu Injure, Lalu Prasad Yadav Accident

RJD chief Lalu Prasad Yadav suffered minor injuries in his back after he fell down following a stage collapse during a religious event at Digha in western Patna on Friday evening. The reports showed that there were no fractures and no major injuries, sources said.

లాలూకు ప్రమాదం... ఆస్పత్రికి తరలింపు

Posted: 03/25/2017 08:51 AM IST
Lalu prasad yadav injured

మాజీ సీఎం, కేంద్ర మంత్రి, లాలూ యాదవ్‌కు గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం పాట్నాలోని దిగాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెను ప్రమాదం నుంచే బయటపడ్డారు. ఓ యాగం కోసం ఏర్పాటు చేసిన ఎక్కిన వేదిక కూలింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.

ఏడు గంటల సమయంలో భక్తులు పెద్దు ఎత్తున్న అక్కడికి చేరుకోవటం, వారంతా సభా వేదికపై ఎక్కేందుకు యత్నించటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను హుటాహుటినా ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఎక్స్ రే తీసిన వైద్యులు నడుం భాగంలో నొప్పి ఉందని ఆయన వైద్యులకు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. అయితే 68 ఏళ్ల లాలూ కోలుకునేందుకు మరికొన్ని రోజులు పట్టేట్లు ఉందని వారు చెబుతున్నారు. కాగా, ఓ వారం క్రితం కార్యాలయంలో కూర్చున్న ఆయన పక్కనే సీలింగ్ ఫ్యాన్ ఊడిపడగా, కాస్తలో ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RJD Chief  Lalu Prasad Yadav  Injure  

Other Articles