ఆయన సంతకాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి | Donald Trump first signature fears US people.

Donald trump first official signature troll social media

President Donald Trump, Trump autograph, Donald Trump first official signature, Trump signature earthquake, seismograph reading, Trump Signature,

US new president Donald Trump’s unique signature immediately became a hot topic Makes Twitter go LOL: ‘It looks like an annoying sound frequency’.the most powerful signature in the world, but it resembles more a wildly fluctuating seismograph reading from a powerful earthquake. This is quite an autograph!.

ఆ సంతకంతో భారీ భూకంపం ఖాయమంట!

Posted: 01/23/2017 08:29 AM IST
Donald trump first official signature troll social media

డొనాల్డ్ ట్రంప్ ఇలా భాద్యతలు చేపట్టాడో లేదో.... అలా నిరసనలు తారాస్థాయికి చేరాయి. మూకుమ్మడిగా నిరసనల పర్వం కొనసాగటమే కాదు, సోషల్ మీడియా వేదిక గా కూడా ట్రంప్ కంపు మాకొద్దంటూ జనాలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెటైర్లు కూడా అదే రేంజ్ లో పడుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రిప‌బ్లిక‌న్ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ అధికారిక డాక్యుమెంట్‌పై తొలి సంతకం చేశాడు. దానిని పరిశీలించిన కొందరు జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. పైకి కిందకు గొలుసు కట్టు మాదిరిగా ఉన్న సంతకంను జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ సింబల్‌ను పోలి ఉంద‌ని అంటున్నారు. భారీ భూకంపం వస్తే సిస్మోగ్రాఫ్‌లో నమోదయ్యే విధంగా అది ఉండటమే ఇందుకు కారణమైంది.

ఇది అత్యంత శక్తిమంతమైన సంతకం అని, భారీ భూకంపం వస్తే సిస్మోగ్రాఫ్‌లో నమోదయ్యే విధంగా అది ఉందంటూ ప‌లువురు పోస్టులు చేస్తే... ట్రంప్‌ చేసిన ఆటోగ్రాఫ్‌ ఆయన బలుపు, కోపం మరియు భయాలను సూచిస్తుందని మ‌రికొంద‌రు చెబుతున్నారు. ఏదేమైనా ఆయన సంతకం లాగే రానున్న రోజుల్లో అమెరికా భవిష్యత్తు కూడా అడ్డదిడ్డంగా ఉండబోతుందంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Trump Sign fears

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Signature  Autograph  

Other Articles