Parineeti chopra deleted instagram vidro after facing backlash

Parineeti Chopra, Parineeti Chopra pics, Parineeti Chopra Instagram, Parineeti Chopra news, Parineeti Chopra vacation, Parineeti Chopra Fat Shaming, Parineeti Chopra Twitter, Twitter Reaction Instagram, Fat Shaming, Twitter Reaction, netzens reaction

Parineeti Chopra invited trouble for herself after she posted a picture of a man carrying her umbrella and three handbags

ITEMVIDEOS: హీరోయిన్ పై మండిపడ్డ నెట్ జనులు

Posted: 01/11/2017 08:59 PM IST
Parineeti chopra deleted instagram vidro after facing backlash

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీత చోప్రా మరోసారి తనకు తానుగా విమర్శలకు కారణమైంది. అమెపై నెటిజనులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సోషల్ మీడియా అన్నది లేనప్పుడు సెలబ్రిటీలు ఎక్కడ ఏం చేసినా తెలిసేది కాదు. దీంతో వారు చెప్పింది విని.. ఔనా నిజమేనా అని అలోచనలో పడేవాళ్లూ లేకపోలేదు. ఔరా అంటూ వాళ్లు చెప్పిన దానిని తూచ తప్పకుండా ఫాలో అయిన వాళ్లు కూడా వున్నరంటే అతిశయోక్తి కాదు. అయితే టెలీకమ్యూనికేషన్ రంగంలో వచ్చిన మార్పులతో ఇప్పడు సెలబ్రిటీలు చెప్పడం కాదు.. దానిని చూపాలన్న ఉబటాటంలో విమర్వలకు గురవుతున్నారు.

అలాంటి విమర్శల పర్వాన్ని బాలీవుడ్ నటి పరిణితి చోప్రా గురైంది. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియోపై నెటిజనుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు ఈ వీడియోను చూసిన వారు ఏకంగా అమెను ఏకిపారేశారు. అమె చెప్పదోకటి చేసేది మరోకటి అంటూ అమెపై మండిపడ్డారు. 'మేరి ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తున్న ఈ భామ తాజాగా దుబాయ్‌లో షూటింగ్‌ పాల్గొంటున్నది. దుబాయ్‌ బీచ్‌లో విహారిస్తున్న వీడియోను ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే, బీచ్‌లో విహరిస్తున్న ఆమెకు ఎండ తగలకుండా గొడుగు ఎత్తులో పట్టుకొని.. ఎక్కడికి వెళ్లితే అక్కడి ఆమె అసిస్టెంట్‌ వెళ్లడం కనిపించింది.

అంతేకాదు ఆ అసిస్టెంట్‌ మూడు బ్యాగులు మోస్తున్నాడు. అందులో ఒక బ్యాగు పరిణీత చోప్రా హ్యాండ్‌బ్యాగ్‌ కూడా ఉంది. అంత బరువును మోస్తూ కూడా ఆమె ఎక్కడికి వెళితే.. అక్కడికి వెళ్తూ గొడుగు పట్టుకున్న అతని దీన స్థితి నెటిజన్ల కదిలించింది. అంతే ఈ భామ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. గతంలో లావుగా ఉన్న ఒక స్నేహితురాలిని ఎగతాళి చేస్తూ వీడియో పెట్టి కూడా పరిణీత చోప్రా ఇలాగే అభాసుపాలైంది. ఆమె చెప్పే ఆదర్శాలన్నీ ఉత్తవేనని, కానీ ఆచరణమాత్రం దారుణంగా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 'ఆ గొడుగు వందకిలోల బరువు ఉండి ఉంటుంది' అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా, గొడుగు పట్టుకున్న ఆయన మీ సహనటుడా అంటూ మరొకరు ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parineeti Chopra  Instagram  Fat Shaming  Twitter Reaction  netzens reaction  

Other Articles

 • Airasia india offers 50 discount on round trips

  ఏయిర్ ఏసియా టూ అండ్ ఫ్రో డిసౌంట్ ఆఫర్

  Jan 24 | చౌకధర విమానయాన పోటీలలో భాగంగా గత నాలుగు నెలలుగా వరసగా ఢిసౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను అకర్షిస్తున్న బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ ఏయిర్ఏసియా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం... Read more

 • Rbi has no clue about fake currency detected post demonetization

  ‘‘నకిలీ కరెన్సీ అంతా తూచ్’’ రికార్డులు లేవన్న ఆర్బీఐ

  Jan 24 | పాత పెద్ద నోట్ల రద్దును ఎందుకు చేపడుతున్నాం అన్న విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాది నవంబర్ 8న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అంతా తూచ్.. అని అర్బీఐ అనిందా..?... Read more

 • Chef throws chilli powder on customer for complaining about food

  ITEMVIDEOS: వంటలు రుచిగా లేవంటే.. ఇలా కూడా జరగోచ్చు..

  Jan 24 | వీకెండ్ రోజునో లేక ఏదైనా విశేషమున్న రోజునో మీ కుటుంబంతో పాటు మంచి రెస్టారెంటుకు వెళ్లి.. తృప్తిగా భుజించి వద్దామనుకుంటున్నారా..? మీ స్నేహితులకు బర్త్ డే స్పెషల్ గా రెస్టారెంట్ లో ఫుడ్ పార్టీ... Read more

 • Gang rape live streamed on facebook in sweden

  దారుణం: ఫేస్ బుక్ లైవ్ లో గ్యాంగ్ రేప్

  Jan 24 | మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగిపోతున్న క్రమంలో మానవత్వాన్ని మరిచి ఓ మూడు మృగాలు చేసిన వికృత క్రీడ సంచలనంగా మారింది. ఓ 30 ఏళ్ల మహిళను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేయటమే కాదు,... Read more

 • Navjot singh sidhu for cm posters surface in east amritsar

  సిద్దూకే సీఎం పీఠం.. మర్మమేమిటో చెప్పిన కెప్టెన్..!

  Jan 24 | ఎన్నికల వేళ.. ప్రత్యర్థుల కుయుక్తులను, కుట్రలను తట్టుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు తప్పక ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాంటి అవసరం ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బీజేపీ పార్టీకి తిలోదకాలు ఇచ్చి..... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno