Minor girls face horror time at hands of hajipur rlsp mla lalan paswan

Hajipur, MLA, Lalan Paswan, Rashtriya Lok Samta Party mla, Bengaluru, Bihar, sexual abuse, suffering, molestation, 10th class students, girls hostel, national commission for women, kumara mangalam, Objectionable Questions, rape victim, rape case, uttar pradesh, mla asking questions, rape up

Hajipur RLSP MLA Lalan Paswan stirred a controversy when he asked objectionable questions to school girls about a gang-rape incident.

ITEMVIDEOS: ‘రేప్’ పై ఎమ్మెల్యే ప్రశ్నలు.. ఇబ్బందిపడ్డ విద్యార్థినులు

Posted: 01/11/2017 06:43 PM IST
Minor girls face horror time at hands of hajipur rlsp mla lalan paswan

అతను ఓ చట్టసభ ప్రతినిధి. అయినా ఇంకితం మర్చిపోయి మైనర్ విద్యార్థినులతో అభ్యంతకరమైన ప్రశ్నలు వేసి.. అత్యంత మొరటుగా వ్యవహరించారు. ఓ మైనర్ విద్యార్థి అత్యాచారానికి గురైన సందర్భంగా ఘటనాస్థలానికి వచ్చి.. పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్‌ చేపట్టిన ఎమ్మెల్యే.. బాధితురాలు అత్యాచారానికి గురైందని ఎలా చెబుతారంటూ అర్థరహితమైన అభ్యంతరకరమైన ప్రశ్నలను వేశాడు. రక్తస్రావం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షమైన కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ సమతాపార్టీ ఎమ్మెల్యే లలన్‌ పాశ్వాన్‌ ఇలా వికృత ప్రశ్నలు అడిగి విద్యార్థినులను ఇబ్బంది పెట్టారు.

బిహార్‌లోని వైశాలీలో ప్రభుత్వ హాస్టల్‌లో చదువుకునే ఓ పదో విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె దుస్తులు రక్తంలో తడిసిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో హాస్టల్‌కు వచ్చిన ఎమ్మెల్యే పాశ్వాన్‌ తానే స్వయంగా విద్యార్థులను ప్రశ్నించి.. ఇంటరాగేషన్‌ మొదలుపెట్టారు. అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగిన ఆయన.. ’మీరు విద్యార్థులు. మీకు స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పలేకపోతే.. రేపు మీపై అత్యాచారం జరగొచ్చు. రేపిస్టు మీ గదికే వస్తే మీరు ఏం చేస్తారు’ అంటూ ఆయన విద్యార్థినులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆ తర్వాత ఉపాధ్యాయుల వైపు తిరిగి మీలో కూడా కొందరు రేపిస్టుకు సాయం చేసి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూడటం దుమారం రేపుతోంది. కొత్త రేపిస్టు కొంతమంది అమ్మాయిలకు తెలిసివాడే కావొచ్చునంటూ డిటెక్టివ్‌ అవతారం కూడా ఎత్తారు. ఇలా అందరి ముందు ఎమ్మెల్యే అడిగిన వికృత ప్రశ్నలకు విద్యార్థినులు బెదిరిపోయారు. కాగా బీహార్ వ్యాప్తంగా ఈ ఎమ్మెల్యే ప్రశ్నలవర్షంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బెంగళూరు కీచక పర్వం నేపథ్యంలో అక్కడి మంత్రితో పాటు సమాజ్ వాదీ నేతకు వ్యతిరేకంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఇంకా స్పందించలేదు. అధికార పార్టీకి మిత్రపక్షంగా వున్న ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కర్ణాటక మంత్రి, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు మహిళల వస్త్రాధారణపై వ్యాఖ్యలు చేయగా, ఏకంగా మైనర్ విద్యార్థుల వద్దకు వెళ్లి రేప్ బాధితురాలి స్నేహితురాళ్లకు అభ్యంతరకర ప్రశ్నలు సంధించి వారిని ఇబ్బందులకు గురిచేసిన ఎమ్మెల్యే విషయంలో ఎందుకు మౌనంగా వున్నారో వారికే తిలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hajipur  MLA  Lalan Paswan  Bengaluru  Bihar  sexual abuse  suffering  molestation  

Other Articles

 • Airasia india offers 50 discount on round trips

  ఏయిర్ ఏసియా టూ అండ్ ఫ్రో డిసౌంట్ ఆఫర్

  Jan 24 | చౌకధర విమానయాన పోటీలలో భాగంగా గత నాలుగు నెలలుగా వరసగా ఢిసౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను అకర్షిస్తున్న బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ ఏయిర్ఏసియా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం... Read more

 • Rbi has no clue about fake currency detected post demonetization

  ‘‘నకిలీ కరెన్సీ అంతా తూచ్’’ రికార్డులు లేవన్న ఆర్బీఐ

  Jan 24 | పాత పెద్ద నోట్ల రద్దును ఎందుకు చేపడుతున్నాం అన్న విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాది నవంబర్ 8న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అంతా తూచ్.. అని అర్బీఐ అనిందా..?... Read more

 • Chef throws chilli powder on customer for complaining about food

  ITEMVIDEOS: వంటలు రుచిగా లేవంటే.. ఇలా కూడా జరగోచ్చు..

  Jan 24 | వీకెండ్ రోజునో లేక ఏదైనా విశేషమున్న రోజునో మీ కుటుంబంతో పాటు మంచి రెస్టారెంటుకు వెళ్లి.. తృప్తిగా భుజించి వద్దామనుకుంటున్నారా..? మీ స్నేహితులకు బర్త్ డే స్పెషల్ గా రెస్టారెంట్ లో ఫుడ్ పార్టీ... Read more

 • Gang rape live streamed on facebook in sweden

  దారుణం: ఫేస్ బుక్ లైవ్ లో గ్యాంగ్ రేప్

  Jan 24 | మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగిపోతున్న క్రమంలో మానవత్వాన్ని మరిచి ఓ మూడు మృగాలు చేసిన వికృత క్రీడ సంచలనంగా మారింది. ఓ 30 ఏళ్ల మహిళను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేయటమే కాదు,... Read more

 • Navjot singh sidhu for cm posters surface in east amritsar

  సిద్దూకే సీఎం పీఠం.. మర్మమేమిటో చెప్పిన కెప్టెన్..!

  Jan 24 | ఎన్నికల వేళ.. ప్రత్యర్థుల కుయుక్తులను, కుట్రలను తట్టుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు తప్పక ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాంటి అవసరం ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బీజేపీ పార్టీకి తిలోదకాలు ఇచ్చి..... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno