Khaidi no 150 first talk

Khaidi No 150 review, Khaidi No 150 twitter review, Khaidi No 150 public talk, Khaidi No 150 benefit show review, Khaidi benefit show talk

Chiranjeevi Khaidi No 150 review live updates.

ఖైదీ ఫస్ట్ టాక్ ఏమంటున్నారు?

Posted: 01/11/2017 07:50 AM IST | Updated: 01/11/2017 08:41 AM IST
Khaidi no 150 first talk

మెగా అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు బెనిఫిట్ షోల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 ఫ‌స్ట్ టాక్ వ‌చ్చేసింది. సినిమా చూసొచ్చిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అయితే ఆనందంతో ప‌ర‌వ‌శించిపోతున్నారు. సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అని చెబుతున్నారు. ఓవరాల్ గా చెబుతున్నది ఏంటంటే... సినిమాలో ఎంతో యాక్టివ్‌గా న‌టించాడ‌ని, అత‌డి న‌ట‌న‌లో జోష్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని చెబుతున్నారు. డ్యాన్సుల్లో మునుప‌టి జోరు చూపించాడ‌ని అంటున్నారు.

ఖైదీ నంబ‌ర్ 150 సినిమా చిరంజీవి గ‌త సినిమాల‌ను గుర్తు చేసింద‌ని పేర్కొన్నారు. జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సినిమాలో ఎంత అందంగా ఉన్నాడో ఈ సినిమాలోనూ చిరు అంతే అందంగా ఉన్నాడ‌న్నారు. రైతుల క‌ష్టాలే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంద‌ని, న‌ట‌న సూప‌ర్ అని అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. త‌మిళ సినిమాకు రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి ద‌గ్గ‌రగానే ఉంద‌ని చెప్పారు.

అయితే వినాయక్ తన మార్క్ లేకుండా సినిమాను యాజ్ ఇట్ ఈజ్ గా దించేశాడని చెబుతున్నారు, బలవంతంగా ఇరికించిన కామెడీ సీన్లే డ్రా బ్యాక్ గా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. పైగా ఒరిజినల్ తో పొలిస్తే ఫీల్ మిస్సయిందని మరి కొందరు అంటున్నారు. ఓవరాల్ గా చిరు గ్రాండ్ రీఎంట్రీ సగటు సంతృప్తికరంగానే ఉందని ప్రేక్షకుడి ఒపినీయన్. చూద్దాం కాసేపట్లోనే పూర్తి రివ్యూ వచ్చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  benefit show  review  

Other Articles

 • Swedish councillor proposes one hour paid sex breaks to improve workers happiness

  భార్యభర్తల మధ్య శృంగారానికి పెయిడ్ బ్రేక్.. !

  Feb 22 | టెలీ కమ్యూనికేషన్ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో రోజుకు ఇరవై నాలుగు గంటల సమయం వున్నా సరిపోవడం లేదు. అలా అని సమయాన్ని పొడిగించలేం కదా. అయితే ఈ సమస్య భార్యభర్తల మధ్య సంసార... Read more

 • Mother daughter duo wreck delhi mobile shop and beat up employees

  ITEMVIDEOS: మొబైల్ షాపులో తల్లి కూతుళ్లు రచ్చ రంబోలా..

  Feb 22 | తాము కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ తో సమస్యలను ఎదుర్కుంటున్నందున దానిని మరో కొత్త ఫోన్ తో రీప్లేస్ చేయాలని డిమాండ్ చేయడంతో పాటు దుకాణం సిబ్బంది చెబుతున్న వివరాలను వినకుండా వారిపై దాడికి... Read more

 • Provide video evidence of ruckus in tn assembly madras hc to dmk

  డీఎంకే పిటీషన్ పై కొనసాగుతున్న ఉత్కంఠ..!

  Feb 22 | తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం రాజ్యంగ వ్యతిరేకతకు పాల్పడిందంటూ తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కోంటూ మద్రాసు హైకోర్టును అశ్రయించిన డీఎంకే కార్యనిర్వహాక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కు హైకోర్టు షాక్ష్యాలను కూడా సమర్పించాలని అదేశించింది.... Read more

 • Govt has no plans to introduce rs1 000 currency notes shaktikanta

  రూ.వెయ్యి నోట్లపై మరో ట్విస్టు.. దోబుచులాడుతున్నాయా.?

  Feb 22 | దేశంలో చలామణిలోకి కొత్తగా ముద్రించిన వెయ్యి నోట్లు వస్తున్నాయన్న కథనాలు దేశవ్యాప్తంగా హల్ చల్ చేయడంతో.. రంగంలోకి దిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మరో ట్విస్టును ఇచ్చింది. చలామణిలోకి కొత్తగా వెయ్యి నోట్లు... Read more

 • Mumbai police owns shobha de on twitter after her misplaced tweet

  ‘శోభా డే’స్ బాగాలేవా..? రచ్చ చేపిన సరదా కామెంట్

  Feb 22 | ప్రముఖ జర్నలిస్టు, కాలమిస్టు అయిన శోభా డేకు రోజులు బాగాలేనట్టున్నాయి. అమెకు బ్యాడ్ టైం నడుస్తున్నట్లు వుంది. టైం బాగోలేకపోతే తాడును ముట్టుకున్నా పామై కాటేస్తుందన్న పెద్దల నానుడిని అమె విషయంలో అక్షరాల నిజం... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno